Gold Prices: ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఉన్నట్లుండి పేలిన బుడగ.. ఒక్క రోజులోనే ఎంతంటే..?
బంగారం, వెండి ధరలు ఉన్నట్లుండి భారీగా పెరిగాయి. మొన్నటివరకు ధరలు భారీగా తగ్గగా.. ఇప్పుడు ఒకేసారి పెరిగి షాకిచ్చాయి. గోల్డ్ ప్రియులకు ఇది షాకింగ్‌గా చెప్పవచ్చు. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ దాడులు మొదలుకావడంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ఈ కారణంతో మళ్లీ ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
