AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న.. విక్టరీ పెళ్లి ఫోటో..

విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకంటూ ఓ సపరేట్ స్టైల్ మెయిన్‌టైన్ చేస్తూ ఉంటారు. అయితే ఈయన ఫ్యామిలీ సంబంధించిన అన్ని విషయాలనూ ఎప్పుడూ గోప్యంగా ఉంచుతారు. దగ్గుబాటి ఫ్యామిలీ వేడుకలు, ఫంక్షన్స్‌లో తప్పించి..

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న.. విక్టరీ పెళ్లి ఫోటో..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 03, 2020 | 4:17 PM

Share

విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకంటూ ఓ సపరేట్ స్టైల్ మెయిన్‌టైన్ చేస్తూ ఉంటారు. అయితే ఈయన ఫ్యామిలీ సంబంధించిన అన్ని విషయాలనూ ఎప్పుడూ గోప్యంగా ఉంచుతారు. దగ్గుబాటి ఫ్యామిలీ వేడుకలు, ఫంక్షన్స్‌లో తప్పించి.. బయట ఎక్కడా కనిపించరు. ఇతర సెలబ్రిటీస్ అప్పుడప్పుడు ఫిల్మ్ ఫంక్షన్స్‌లోనైనా తమ ఫ్యామిలీని తీసుకొస్తూంటారు. కానీ వెంకటేష్ మాత్రం సింగిల్‌గానే వస్తూంటారు. వెంకీ పిల్లలు కూడా బయట ఎక్కువగా కనిపించరు. ప్రైవేట్ లైఫ్ అంటేనే వాళ్లకు ఇష్టం కూడా. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా సోషల్ మీడియాలో పాత ఫొటోలను తిరగతోడి మరీ వాటిని వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇలా ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ పెళ్లి ఫొటో ఒకటి బయటపడింది. దీంతో ఇప్పడు మళ్లీ ఈ ఫొటో వైరల్ అవుతోంది. 1985లో చదువు పూర్తైన తర్వాత నీరజను వెంకటేష్ వివాహమాడారు. కాగా ప్రస్తుతం వెంకటేష్ ‘నారప్ప’ సినిమాలో నటిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.

Read More:

జగన్ మరో సంచలన నిర్ణయం.. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

సీఎం ఇంటికి, సచివాలయానికి బాంబ్ బెదిరింపులు..

జూన్ 11న ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కరోనాతో పాక్ మాజీ క్రికెటర్ మృతి

నేను ఠాకూర్‌ని.. వైరల్‌ వీడియోపై బ్యాంక్‌ ఉద్యోగి క్లారిటీ!
నేను ఠాకూర్‌ని.. వైరల్‌ వీడియోపై బ్యాంక్‌ ఉద్యోగి క్లారిటీ!
ఫోన్‌ పే చేస్తారు...సక్సెస్‌ వస్తుంది..! ట్విస్ట్ ఏంటంటే..
ఫోన్‌ పే చేస్తారు...సక్సెస్‌ వస్తుంది..! ట్విస్ట్ ఏంటంటే..
తన తల్లి జ్ఞాపకార్థంగా ఈ టాలీవుడ్ నటుడు ఏం చేశాడో తెలుసా? ఏకంగా..
తన తల్లి జ్ఞాపకార్థంగా ఈ టాలీవుడ్ నటుడు ఏం చేశాడో తెలుసా? ఏకంగా..
తండ్రి లేని కూతురి పెళ్లి.. సీతాకోకచిలుక రూపంలో వచ్చి ఆశీర్వదించి
తండ్రి లేని కూతురి పెళ్లి.. సీతాకోకచిలుక రూపంలో వచ్చి ఆశీర్వదించి
బాలకృష్ణ నేను క్లాస్ మేట్స్.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్..
బాలకృష్ణ నేను క్లాస్ మేట్స్.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్..
పెద్దికి బిగ్గెస్ట్ డీల్..NTR క్రేజ్‌కు 140 కోట్లు
పెద్దికి బిగ్గెస్ట్ డీల్..NTR క్రేజ్‌కు 140 కోట్లు
ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ
ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ
అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే
అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే
ఆ సినిమా చేస్తూ చాలా ఏడ్చేశాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..
ఆ సినిమా చేస్తూ చాలా ఏడ్చేశాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..
బార్బతి కర్రీ ఇలా చేసి తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే!
బార్బతి కర్రీ ఇలా చేసి తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే!