AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాయకుడు కారుణ్య ఇంట విషాదం

ప్రముఖ గాయకుడు, ఇండియన్‌ ఐడల్‌ రన్నరప్‌ కారుణ్య ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న త‌ల్లి శ‌నివారం క‌న్నుమూశారు. మీర్‌పేట కార్పోరేషన్‌ పరిథిలోని బాలాపూర్‌ చౌరస్తా సమీపంలోని త్రివేణినగర్‌లో నివాసముంటున్న కారుణ్య తల్లి జాన‌కి(70) కొద్ది రోజులుగా క్యాన్స‌ర్‌ వ్యాధితో బాధ‌ప‌డుతూ తుదిశ్వాస విడిచారు.

గాయకుడు కారుణ్య ఇంట విషాదం
Balaraju Goud
| Edited By: |

Updated on: Aug 30, 2020 | 9:24 AM

Share

ప్రముఖ గాయకుడు, ఇండియన్‌ ఐడల్‌ రన్నరప్‌ కారుణ్య ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న త‌ల్లి శ‌నివారం క‌న్నుమూశారు. మీర్‌పేట కార్పోరేషన్‌ పరిథిలోని బాలాపూర్‌ చౌరస్తా సమీపంలోని త్రివేణినగర్‌లో నివాసముంటున్న కారుణ్య తల్లి జాన‌కి(70) కొద్ది రోజులుగా క్యాన్స‌ర్‌ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించ‌డంతో తుది శ్వాస విడిచారు. జాన‌కి.. కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. సైదాబాద్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించగా, కొద్ది మంది బంధువులు, స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. కారుణ్య తండ్రి మధు సైతం డిఫెన్స్‌లోనే పనిచేసి రిటైర్‌ అయ్యారు. కారుణ్య త‌ల్లి మ‌ర‌ణించిన విష‌యం తెలుసుకున్న సినీ రంగ ప్రముఖులు పలువురు కారుణకి ఫోన్‌లో ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు.

Follow Us
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..