సద్గురు చిట్కాలు.. సంతోషంగా ఉండలేకపోతున్నారా?
samatha
27 october 2026
Pic credit - Pinterest
ప్రశాంతంగా, చాలా సంతోషంగా జీవితాన్ని గడపాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది సంతోషంగా జీవనం సాగించడం లేదు.
సంతోషంగా గడపడం
నిత్యం ప్రతి ఒక్కరూ చిన్న చిన్న వాటికే బాధపడటం, తమ మనసును తమ అధీనంలో లేకుండా చేసుకోవడం చేస్తుంటారు.
తమ అధీనంలో ఉంచుకోవడం
దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అసలు భవిష్యత్తు, అంటే లేని దాని గురించి గతం, జరిగిపోయిన దాని గు
రించి ఆలోచిస్తూ మనశ్శాంతిని కోల్పోతారు.
మనశ్శాంతి కోల్పోవడం
కానీ జీవితం అంటే ఏదో ఒకదాని గురించి ఆలోచించడం కాదు, మీ ఆలోచనలకు బ్రేక్ వేసి పాజిటివ్‌గా ఉండాలి.
ఆలోచనలకు బ్రేక్ వేయడం
అంతే కాకుండా మరీ ఎక్కువగా కాకుండా తక్కువ మాట్లాడటం, ఎక్కువ వినడం వలన సంతోషంగా ఉంటారు.
తక్కువ మాట్లాడటం, ఎక్కువ వినడం
సరైన నిద్ర ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. అందువలన ఎప్పుడూ కూడా సరైన సమయానికి పడుకో
వడం లేవడం చేయడం అవసరం.
సరై నిద్ర
సద్గురు ఏం చెబుతున్నాడు అంటే, కంట్రోల్ చేయగలిగే దాని మీదే దృష్టి పెట్టు, కంట్రోల్ చేయలేని దాన్ని వదిలేయ్ అప
్పుడే ప్రశాంతంగా ఉంటారు.
ప్రశాంతంగా ఉండటం
మన టెన్షన్ లో 80% జరగని వాటి గురించే ఆలోచించడం వల్లే వస్తుంది. ఒక ఆలోచన వస్తే దానికి,ఇది నిజమా? ఇది ఇప్పుడు నా చేతిలో ఉందా? అని అడగ
ండి.
టెన్షన్ వదలడం
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
కలబంద మొక్క వేపుగా పెరగాలి అంటే ఏం చేయాలి?