AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెబ్‌ సిరీస్ మొదలు పెట్టిన అనిల్ రావిపూడి?

వరుస హిట్స్ సాధిస్తూ.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి 'సరిలేరు నీకెవ్వరు'తో సూపర్ హిట్ అందుకున్నారు అనిల్. తాజాగా ఈయన డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఫిల్మ్ వర్గాల్లో...

వెబ్‌ సిరీస్ మొదలు పెట్టిన అనిల్ రావిపూడి?
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 26, 2020 | 2:34 PM

Share

వరుస హిట్స్ సాధిస్తూ.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’తో సూపర్ హిట్ అందుకున్నారు అనిల్. తాజాగా ఈయన డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించిన తెలుగు డిజిటల్ యాప్ ‘ఆహా’ కోసం డైరెక్టర్ అనిల్ ఓ కామెడీ వెబ్ సిరీస్‌ని సిద్ధం చేయబోతున్నారట. దాదాపు కోటిన్నర బడ్జెట్‌తో వెబ్‌ సిరీస్‌ను రూపొందించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా కేవలం 20 నుంచి 25 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. కొత్త యాక్టర్స్‌తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించే అవకాశం ఉందని సమాచారం. కాగా మరో వైపు అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉన్నారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి స్పీడ్ పెంచబోతున్నట్లు సమాచారం.

Read More: 

‘గూగుల్ పే’లో కొత్త ఫీచర్.. అప్పులు ఇచ్చేందుకు సిద్ధం..

కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..

వీడియో వైరల్: బుల్లెట్ నడుపుతూ బోర్లాపడ్డ జెర్సీ హీరోయిన్..

బ్రేకింగ్: మరో సీరియల్ నటుడికి కరోనా.. షూటింగ్ రద్దు

Follow Us
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా