AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రీడాలోకానికి మరో చేదు వార్త..! ఏఎఫ్‌ఐ మెడికల్‌ కమిషన్‌ చైర్మన్‌ డా.అరుణ్‌ కుమార్‌ మెండిరటా కన్నుమూత..

AFI Medical Commission Chairman: మెడికల్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్ అరుణ్‌ కుమార్‌ మెండిరటా కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం కరోనాతో....

క్రీడాలోకానికి మరో చేదు వార్త..! ఏఎఫ్‌ఐ మెడికల్‌ కమిషన్‌ చైర్మన్‌ డా.అరుణ్‌ కుమార్‌ మెండిరటా కన్నుమూత..
Afi Medical Commission Chai
Sanjay Kasula
|

Updated on: May 22, 2021 | 8:44 AM

Share

దేశంలోని ప్రముఖుల నుంచి సామాన్య ప్రజలను మిగేస్తోంది మహమ్మారి కరోనా. ఈ వైరస్‌ ప్రభావంతో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మృత్యువాత పడ్డారు. ఇదే వరుసలో ఇప్పుడు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (IFI) మెడికల్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్ అరుణ్‌ కుమార్‌ మెండిరటా కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో చేరిన డాక్టర్ అరుణ్‌ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు ఏఎఫ్‌ఐ ప్రకటనలో పేర్కొంది.

ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టీమ్‌కు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా భారత ఒలింపిక్‌ సంఘం అరుణ్‌ను నియమించింది. దీంతో ఆయన భారత క్రీడాకారుల బృందంతోపాటు టోక్యోకు వెళ్లాల్సి ఉంది. గత 25 ఏళ్లుగా అరుణ్‌ ఆసియా అథ్లెటిక్స్‌ సంఘంలో పని చేస్తున్నారు. ఆయన డాక్టర్ మెండిరటాగా చాలా మంద్రి క్రీడాకారులకు సుపరిచితం. “మృదువుగా మాట్లాడే డాక్టర్ మెండిరట్టా అథ్లెటిక్స్ సంఘం కోల్పోయిందని IFI పేర్కొంది. అంతే కాదు క్రీడాకారులను వెన్ను తట్టి ఉత్సాహపూరితంగా మాట్లాడే ఆయనను తాను కోల్పోయామని క్రీడాకారులు కన్నీటి పర్యతం అయ్యారు.  ఆసియా అథ్లెటిక్స్ మరియు భారతీయ క్రీడలతో చురుకుగా పాల్గొనేవారు.  స్పోర్ట్స్ మెడిసిన్ మరియు డోపింగ్ నియంత్రణకు 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Covid-19 Vaccine: అందుబాటులో మూడు కరోనా వ్యాక్సిన్లు.. వాటి సామర్థ్యం, దుష్ప్రభావాల గురించి తెలుసా..?

లోన్ తీసుకున్నవారికి హెచ్చరిక.. టైమ్‏కు EMI కట్టకపోతే ఇక అంతే సంగతులు. .. భారీగా ఛార్జీలు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!