AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 9 AM

  1.లవర్ కోసం అమ్మ నగలు దోచుకెళ్లాడు.. పెళ్లి అయ్యాక భార్య చెప్పుడు మాటలు విని..కని, పెంచి పోషించిన అమ్మని అశ్రద్ద చేసి బాధించే కొడుకులు ఇప్పుడు కోకొల్లలు.  పెళ్లి కాకముందు నుంచే లవర్ చుట్టూ తిరుగుతున్న వాళ్లూ ఉన్నారు..Read More 2. వివాహ బంధంతో ఒక్కటైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాకపోతే వారిద్దరూ వేరు, వేరు రాష్ట్రాల నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు…Read More 3.టెలికం కంపెనీలకు కేంద్రం […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Ram Naramaneni
|

Updated on: Nov 22, 2019 | 9:30 AM

Share

1.లవర్ కోసం అమ్మ నగలు దోచుకెళ్లాడు..

పెళ్లి అయ్యాక భార్య చెప్పుడు మాటలు విని..కని, పెంచి పోషించిన అమ్మని అశ్రద్ద చేసి బాధించే కొడుకులు ఇప్పుడు కోకొల్లలు.  పెళ్లి కాకముందు నుంచే లవర్ చుట్టూ తిరుగుతున్న వాళ్లూ ఉన్నారు..Read More

2. వివాహ బంధంతో ఒక్కటైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాకపోతే వారిద్దరూ వేరు, వేరు రాష్ట్రాల నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు…Read More

3.టెలికం కంపెనీలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక..!

ఇప్పటి వరకు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టెలికం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మోరటోరియం విధిస్తూ.. Read More

4.ఆర్టీసీని నడపడం అసాధ్యంః కేసీఆర్

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. ప్రస్తుత ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితులు, కోర్టులో ఉన్న కేసులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది..Read More

5.జగన్ వల్లే యువతకు ఉద్యోగాలు పోయాయి…

యూఏఈకి చెందిన ప్రముఖ సంస్థ లులూ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న తెలివి తక్కువ నిర్ణయాలే కారణమని టీడీపీ అధినేత..Read More 

6. 134 ఏళ్ళ నాటి చట్టం.. నేటికీ వినియోగం ! ఇది సర్కార్ ‘ డేగకన్ను ‘ కోసమేనా ?

అది 1885 సంవత్సరం.. నాటి భారత ప్రభుత్వం ఢిల్లీలో ఓ చట్టాన్ని తెచ్చింది. వ్యక్తుల డిజిటల్ కమ్యూనికేషన్లు అన్నింటినీ డీక్రిప్ట్ చేయడానికి. అలాగే వారి సందేశాలను మానిటర్ లేదా అడ్డుకోవడానికి ప్రభుత్వానికి విస్తృత అధికారాలను..Read More

7. ఆర్మీ ఇక బేఫికర్ ! సరికొత్త సూట్ వచ్ఛేసింది

సూపర్ హీరోల సినిమాల్లో ఐరన్ మ్యాన్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇందుకేనేమో వారణాసికి చెందిన ఓ యువకుడు మార్వెల్ ఐకాన్ హీరో ఐరన్ మ్యాన్ సూట్ ని తయారు చేసి..Read More

8. “కమ్మరాజ్యంలో..”మూవీ.. కేఏ పాల్ యాంగ్రీ.. ఎందుకు..?

రాంగోపాల్ వర్మ.. పేరు చెపితే చాలు.. వివాదాస్పదాలకు కేరాఫ్ అడ్రస్‌ అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. వర్మ తీసే ఏ సినిమా అయినా సరే.. టైటిల్ నుంచే వివాదాలకు తెరలేపుతాడు..Read More

9.కిరణ్‌ రీ-ఎంట్రీపై జోరుగా కథనాలు..ఇంతకీ నిజమేంటంటే?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. బిజెపిలో ఆయన చేరుతున్నారని కొందరు అంటుంటే.. Read More

10.విండీస్‌తో సిరీస్‌కు జట్టు సిద్ధం.. ఆ ఇద్దరు పేసర్లు రీ-ఎంట్రీ!

సొంతగడ్డపై వరుసగా సిరీస్‌లు ఆడుతూ.. అద్భుతమైన విజయాలు అందుకుంటున్న టీమిండియా.. మరికొద్ది రోజుల్లో కరేబియన్లతో పోరుకు సిద్ధం కానుంది…Read more

సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..