AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రామ సచివాలయాల్లో జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం టిక్కెట్లు..

వెంకన్న దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో జూన్ 8 నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.

గ్రామ సచివాలయాల్లో జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం టిక్కెట్లు..
Ravi Kiran
|

Updated on: Jun 05, 2020 | 9:04 PM

Share

అన్ లాక్-1 నేపథ్యంలో టీటీడీ మళ్లీ శ్రీవారి దర్శనాలను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలుత ట్రయిల్ రన్‌లో భాగంగా ఈ నెల 8,9,10 తేదీల్లో స్థానికులు, టీటీడీ ఉద్యోగులకు అనుమతి ఇవ్వనుండగా.. సాధారణ భక్తులకు ఈ నెల 11వ తేదీ నుంచి అనుమతించనున్నారు. ఇదిలా ఉంటే వెంకన్న దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో జూన్ 8 నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.

ఇక ఆన్‌లైన్‌ ద్వారా దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి గదులు కేటాయిస్తామని.. గ్రామ సచివాలయంలో కూడా తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. దర్శనాలకు వచ్చే భక్తులు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరని అన్నారు. కాగా, రోజుకు 200 మందికి ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహించనుండగా.. టెస్టుల తర్వాతే కొండపైకి అనుమతించనున్నారు.

Follow Us
ఆరుగురు పతివ్రతలు తర్వాత సినిమాలు అందుకే చేయలేదు..
ఆరుగురు పతివ్రతలు తర్వాత సినిమాలు అందుకే చేయలేదు..
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
భక్తితో అగ్గిపెట్టెపై రామాయణాన్ని చిత్రీకరించిన కళాకారుడు!
భక్తితో అగ్గిపెట్టెపై రామాయణాన్ని చిత్రీకరించిన కళాకారుడు!
ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..
ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..
అప్పుడే ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అప్పుడే ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో
కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..
పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?
పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?