AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్‌కు బెదిరింపులు..!

ప్రముఖ పారిశ్రామిక వేత్త, దక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ వెంకటరామి రెడ్డిని ఇంటికొచ్చి బెదిరించిన ఎన్‌ఆర్‌ఐలు. వెంకటరామి రెడ్డిని కలవాలంటూ బొకే తీసుకుని ఇంట్లోకి వెళ్లిన ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు విశాకన్, రాకేష్ రాజ్. మాకు రూ.18 కోట్లు ఇవ్వాలంటూ వెంకటరామి రెడ్డి, భార్య మంజులా రెడ్డితో వాగ్వాదం చేసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు భార్యాభర్తలిద్దర్నీ నిర్భందించినట్టు సమాచారం. ఆస్ట్రేలియాకు చెందిన విశాకన్, రాకేష్ ఇదివరకే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోయే సరికి ఇంటికొచ్చి […]

దక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్‌కు బెదిరింపులు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 17, 2019 | 4:01 PM

Share

ప్రముఖ పారిశ్రామిక వేత్త, దక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ వెంకటరామి రెడ్డిని ఇంటికొచ్చి బెదిరించిన ఎన్‌ఆర్‌ఐలు. వెంకటరామి రెడ్డిని కలవాలంటూ బొకే తీసుకుని ఇంట్లోకి వెళ్లిన ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు విశాకన్, రాకేష్ రాజ్. మాకు రూ.18 కోట్లు ఇవ్వాలంటూ వెంకటరామి రెడ్డి, భార్య మంజులా రెడ్డితో వాగ్వాదం చేసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు భార్యాభర్తలిద్దర్నీ నిర్భందించినట్టు సమాచారం. ఆస్ట్రేలియాకు చెందిన విశాకన్, రాకేష్ ఇదివరకే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోయే సరికి ఇంటికొచ్చి బెదిరించినట్లు వెంకటరామి రెడ్డి పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విశాకన్, రాకేష్ రాజ్‌లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. అయితే.. వారికి ఇవ్వవలసిన అప్పు కారణంగానే ఇంటికొచ్చి అడిగినట్లు పేర్కొన్నారు ఎన్‌ఆర్‌ఐలు.

Follow Us
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. వారందరికి ఫ్రీగా ల్యాప్‌టాప్స్
విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. వారందరికి ఫ్రీగా ల్యాప్‌టాప్స్
సవాళ్లు-ప్రతిసవాళ్లు.. తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్..
సవాళ్లు-ప్రతిసవాళ్లు.. తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్..
కడుపులో వేడి వల్ల నోటి పూత వేధిస్తోందా? తేనె, మజ్జిగ, పసుపుతో ఇలా
కడుపులో వేడి వల్ల నోటి పూత వేధిస్తోందా? తేనె, మజ్జిగ, పసుపుతో ఇలా
ఐసీసీ చైర్మన్ జై షాకు ధన్యవాదాలు తెలిపిన షారుఖ్
ఐసీసీ చైర్మన్ జై షాకు ధన్యవాదాలు తెలిపిన షారుఖ్
దమ్ముంటే టచ్‌ చేయ్‌రా.. చిరుతకు చింటూ బ్రో సవాల్..
దమ్ముంటే టచ్‌ చేయ్‌రా.. చిరుతకు చింటూ బ్రో సవాల్..
విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు కార్మికులు మృతి!
విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు కార్మికులు మృతి!
అతిధులకు వానాకాలంలో జొన్న పిండితో చేసి పెడితే ఇమ్యూనిటీ డబుల్
అతిధులకు వానాకాలంలో జొన్న పిండితో చేసి పెడితే ఇమ్యూనిటీ డబుల్
ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన 20 మంది మహిళలు.. ఆ అనుమానంతో ఆరా తీస్తే
ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన 20 మంది మహిళలు.. ఆ అనుమానంతో ఆరా తీస్తే
ముంబైలో ఫ్లాప్.. చెన్నైలో సూపర్ హిట్.. రాత మారిన ప్లేయర్లు..!
ముంబైలో ఫ్లాప్.. చెన్నైలో సూపర్ హిట్.. రాత మారిన ప్లేయర్లు..!