‘World Kajalism Day’ : ట్విట్టర్‌లో దుమ్ములేపిన చందమామ కాజల్ ఫ్యాన్స్..అసలు రీజన్ ఏంటంటే..?

కాదేది కవితకనర్హం అన్నట్టుగా... ఈ జనరేషన్ జనాలు కాదేది ట్రెండింగ్‌కు అనర్హం అంటున్నారు.. ఒకప్పుడు ఏదైనా టాపిక్ ట్రెండ్ కావాలి అంటే అందులో చాలా విషయం ఉండాలి.

'World Kajalism Day'  : ట్విట్టర్‌లో దుమ్ములేపిన చందమామ కాజల్ ఫ్యాన్స్..అసలు రీజన్ ఏంటంటే..?
Follow us

|

Updated on: Dec 21, 2020 | 12:07 PM

కాదేది కవితకనర్హం అన్నట్టుగా… ఈ జనరేషన్ జనాలు కాదేది ట్రెండింగ్‌కు అనర్హం అంటున్నారు.. ఒకప్పుడు ఏదైనా టాపిక్ ట్రెండ్ కావాలి అంటే అందులో చాలా విషయం ఉండాలి. కానీ ఇప్పుడు అంత సీన్ అవసరం లేదు. సిల్లీ టాపిక్స్ కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి.. లేటెస్ట్‌గా కాజల్‌ అగర్వాల్ పేరు కూడా అలాగే సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.

ఆదివారం.. కాజల్‌ అగర్వాల్ బర్త్‌డే… కాదు..! పెళ్లి రోజు అనుకునే ఛాన్సే లేదు.. పోనీ ఫస్ట్ మూవీ రిలీజ్ డేటా..? దానికింకా టైం ఉంది. ఇలా ఫలానా రీజనంటూ ఏదీ లేకపోయినా… చందమామ పేరు నేషనల్‌ లెవల్‌లో ట్రెండ్‌ అయ్యింది. బిగ్ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే.. కేజీఎఫ్‌ అప్‌డేట్ లాంటి హాట్ ఇష్యూస్‌ ఉన్నా కూడా కాజల్ పేరు నెటిజెన్స్‌ను షేక్ చేసింది.

‘కాజలిజం డే’ అంటూ అమ్మడి పేరును మోత మోగించారు ఫ్యాన్స్‌.. కాజల్‌ పెళ్లి రోజున ఏ రేంజ్‌లో అయితే ట్రెండ్స్‌ కనిపించాయో.. అంతకు మించి అనే స్థాయిలో ట్రెండ్స్ కనిపించాయంటే అమ్మడి రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.  కాజల్ అభిమాన గ‌ణం డిసెంబ‌ర్ 20ని వ‌ర‌ల్డ్‌ కాజ‌లిజం డేగా ప్ర‌క‌టించుకొని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు‌. ఈ కార‌ణంగానే కాజ‌ల్ ఫ్యాన్స్ త‌మ అభిమాన న‌టి ఫొటోల‌ను షేర్ చేస్తూ వ‌రుస‌ ట్వీట్ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. తన పేరు ఈ రేంజ్‌లో ట్రెండ్ అవ్వటంతో కాజల్‌ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంత ప్రేమకు థ్యాంక్యూ అంటూ ట్వీట్ చేశారు.

Also Read :

కమ్మేసిన మంచు దుప్పటి.. తెలంగాణలోని ఆ రెండు జిల్లాలపై చలి పంజా…ఈ సీజన్‌లోనే అత్యల్పం

ఇంద్రపాలెం వద్ద విద్యుత్ తీగలు తగిలి కంటైనర్‌‌లో మంటలు.. 40 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతి

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!