AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెక్సాస్‌లో కరోనా కేసుల నయా రికార్డ్..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. యుఎస్ లోని టెక్సాస్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏకంగా

టెక్సాస్‌లో కరోనా కేసుల నయా రికార్డ్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 26, 2020 | 11:47 AM

Share

Texas Coronavirus cases: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. యుఎస్ లోని టెక్సాస్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏకంగా 6000 కొత్త కేసులు నమోదైనట్టు టెక్సాస్ ఆరోగ్య, మానవ సేవల విభాగం వెల్లడించింది. ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఈ వారంలో ఇది మూడోసారని అధికారులు పేర్కొన్నారు.

తాజాగా.. టెక్సాస్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,31,917కి చేరుకుంది. ఇప్పటి వరకు ఇక్కడ 74,496 మంది కోలుకోగా… 2,296 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్-19 మహమ్మారి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో రాష్ట్రంలో తాత్కాలికంగా అన్ని ఆర్థిక కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు గవర్నర్ జార్జ్ అబ్బాట్ పేర్కొన్నారు.

Also Read: జూలై 21 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర.. 15 రోజులకు కుదింపు..

Follow Us
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..