AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కొత్తగా 2,009 మందికి కరోనా

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

తెలంగాణలో కొత్తగా 2,009 మందికి కరోనా
Balaraju Goud
|

Updated on: Oct 02, 2020 | 9:17 AM

Share

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నిత్యం 2 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కాగా, నిన్నటి కంటే కాస్త తక్కువ కేసులు రికార్డు అయ్యాయి, తాజాగార, గడిచిన 24 గంటలలో 2,009 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 10 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని ఇవాళ కొత్తగా 2,437 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,95,609 కి చేరింది. ఇదిలావుండగా, కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,65,844 మంది డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం 28,620 యాక్టివ్ కేసులతో వివిధ ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్సపొందుతున్నారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,145 కి చేరింది. కాగా, గడిచిన 24 గంటల్లో 54,098 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 31,04,542 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 84.78 శాతం ఉండగా, మరణాల రేటు 0.58% ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా