AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కొత్తగా 1,896 మందికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజుల వరకు రెండు వేలకు తగ్గకుండా నమోదైన కేసులు.. తాజాగా తగ్గుతూ వస్తున్నాయి.

తెలంగాణలో కొత్తగా 1,896 మందికి కరోనా
Balaraju Goud
|

Updated on: Oct 08, 2020 | 9:03 AM

Share

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజుల వరకు రెండు వేలకు తగ్గకుండా నమోదైన కేసులు.. తాజాగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం రాత్రి 8గంటల నుండి బుధవారం రాత్రి 8 గంటల వరకు 50,367 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,896 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,06,644కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి వారిలో 12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,201కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,067 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,79,075కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,368 యాక్టివ్‌ కేసులతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 21,724 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు 33,96,839 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

మా హీరోనే తిడతావా..? అంటూ నా మీదికొచ్చారు..
మా హీరోనే తిడతావా..? అంటూ నా మీదికొచ్చారు..
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
డీమార్ట్ బిల్లుపై సెక్యూరిటీ గార్డ్ స్టాంప్ వేయడం వెనుక రీజన్ ఇదే
డీమార్ట్ బిల్లుపై సెక్యూరిటీ గార్డ్ స్టాంప్ వేయడం వెనుక రీజన్ ఇదే
బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం..!
ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం..!
రియల్‌ ఎస్టేట్‌.. మార్చి 31 డెడ్‌లైన్‌.. రెరా వార్నింగ్‌!
రియల్‌ ఎస్టేట్‌.. మార్చి 31 డెడ్‌లైన్‌.. రెరా వార్నింగ్‌!
మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?
మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?