తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 50 వేల మంది నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

|

Jul 15, 2020 | 1:22 AM

TASK to provide online course to unemployed youth: కరోనా కష్టకాలంలో తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. సుమారు 50 వేల మంది నిరుద్యోగులకు వివిధ ఆన్లైన్ కోర్సుల్లో ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(TASK), ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్ సంస్థ కోర్స్ ఎరాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో డేటా సైన్స్, బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఎల్, కంప్యూటర్ సైన్స్ లాంటి […]

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 50 వేల మంది నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Follow us on

TASK to provide online course to unemployed youth: కరోనా కష్టకాలంలో తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. సుమారు 50 వేల మంది నిరుద్యోగులకు వివిధ ఆన్లైన్ కోర్సుల్లో ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(TASK), ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్ సంస్థ కోర్స్ ఎరాతో ఒప్పందం కుదుర్చుకుంది.

దీనితో డేటా సైన్స్, బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఎల్, కంప్యూటర్ సైన్స్ లాంటి 3,800 ఆన్‌లైన్‌ కోర్సులలో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. కోర్సు అనంతరం యువత సర్టిఫికేట్లు సైతం పొందనుండగా.. ఈ శిక్షణ కోసం నిరుద్యోగులు సెప్టెంబర్ 30వ తేదీలోగా TASK వెబ్‌సైట్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలని సూచించింది.

Also Read:

కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 15 వేలు.. జగన్ సర్కార్ సంచలనం..

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..

కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం దూకుడు.. గ్రామాలకు ‘సంజీవని’..