AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిహద్దుల్లో పాక్‌ కవ్వింపు చర్యలు.. మోర్టార్ షెల్స్‌తో దాడి..

సరిహద్దుల్లో పాక్ సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు దిగుతోంది. మంగళవారం నాడు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరిహద్దు వెంట కాల్పులకు దిగింది. రాత్రి 7.45 గంటలకు లైన్ ఆఫ్ కంట్రోల్‌ లోని ఆక్నూర్..

సరిహద్దుల్లో పాక్‌ కవ్వింపు చర్యలు.. మోర్టార్ షెల్స్‌తో దాడి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 15, 2020 | 1:11 AM

Share

సరిహద్దుల్లో పాక్ సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు దిగుతోంది. మంగళవారం నాడు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరిహద్దు వెంట కాల్పులకు దిగింది. రాత్రి 7.45 గంటలకు లైన్ ఆఫ్ కంట్రోల్‌ లోని ఆక్నూర్ సెక్టార్‌ మీదుగా కాల్పులకు తెగబడిందని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌కు ధీటుగా సమాధానమిచ్చిందని అధికారులు తెలిపారు. చిన్న చిన్న ఆయుధాలను ఉపయోగిస్తుండటంతో పాటు.. మోర్టార్ షెల్స్‌ను పాక్ సైన్యం ఉపయోగిస్తుందన్నారు.

కాగా, గత కొద్ది రోజులుగా భారత్‌లోకి ఉగ్రవాదుల్ని చొరబడేలా పాక్‌ సైన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులు చోరబడేందుకు వీలుగా.. భారత సైన్యం దృష్టి మరల్చేందుకు ఇలా నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే భారత సైన్యం మాత్రం ఓ వైపు లోయలో ఉగ్రవేట కోనసాగిస్తూ.. మరోవైపు సరిహద్దు వద్ద అప్రమత్తంగా ఉంటుంది.

Follow Us
సన్న వడ్లకు రూ.500 బోనస్ పథకం.. వారికి మాత్రమే డబ్బులు
సన్న వడ్లకు రూ.500 బోనస్ పథకం.. వారికి మాత్రమే డబ్బులు
వర్షాకాలం పచ్చ కర్పూరం ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
వర్షాకాలం పచ్చ కర్పూరం ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
కారు కొనాలనుకునే వాళ్లకు హోండా గుడ్‌న్యూస్‌.. ఏంటో తెలుసా
కారు కొనాలనుకునే వాళ్లకు హోండా గుడ్‌న్యూస్‌.. ఏంటో తెలుసా
మీ బంగారు నగలు నల్లబడిపోయాయా? ఇంట్లోనే ఇలా చేస్తే తళతళలాడుతాయ్‌
మీ బంగారు నగలు నల్లబడిపోయాయా? ఇంట్లోనే ఇలా చేస్తే తళతళలాడుతాయ్‌
స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..?
స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..?
'ఈశ్వర్'లో ప్రభాస్‌తో నటించిన ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా?
'ఈశ్వర్'లో ప్రభాస్‌తో నటించిన ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా?
మీ బైక్‌కు మోడిఫైడ్ సైలెన్సర్ అమర్చారా..? ఇక నుజ్జు నుజ్జే..
మీ బైక్‌కు మోడిఫైడ్ సైలెన్సర్ అమర్చారా..? ఇక నుజ్జు నుజ్జే..
ప్రోటీన్ ఎక్కువగా తింటే కిడ్నీలు దెబ్బతింటాయా? అసలు నిజం ఇదే!
ప్రోటీన్ ఎక్కువగా తింటే కిడ్నీలు దెబ్బతింటాయా? అసలు నిజం ఇదే!
ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? మీరు నష్టపోయేది ఏమిటో తెలుసా
ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? మీరు నష్టపోయేది ఏమిటో తెలుసా
శని ఉంగరం ఏ వేలికి ధరించాలి? ఈ నియమాలు పాటిస్తేనే శుభ ఫలితాలు..
శని ఉంగరం ఏ వేలికి ధరించాలి? ఈ నియమాలు పాటిస్తేనే శుభ ఫలితాలు..