TS Ed CET-2021: తెలంగాణ ఎడ్‌సెట్-2021 దరఖాస్తుల సమర్పణకు గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..

TS Ed CET-2021: తెలంగాణ ఎడ్‌సెట్-2021 ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి గడువును పెంచారు. ఎలాంటి ఆలస్య రుసుము..

TS Ed CET-2021: తెలంగాణ ఎడ్‌సెట్-2021 దరఖాస్తుల సమర్పణకు గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..
Online Application
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 30, 2021 | 10:55 PM

TS Ed CET-2021: తెలంగాణ ఎడ్‌సెట్-2021 ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి గడువును పెంచారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీని జులై 7వ తేదీ వరకు పెంచుతూ అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు ఎడ్‌ సెట్‌ కోసం దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఎవరైనా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎడ్‌సెట్ కన్వీనర్ తెలిపారు. ఇదికూడా చదవండి: YSR Pension Kanuka: రేపే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ.. సర్వం సిద్ధం చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్..

వాస్తవానికి తెలంగాణ ఎడ్‌సెట్-2021 ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీగా 30-06-2021గా నిర్ణయించారు. అయితే, కరోనా వ్యాప్తి ఒక కారణమైతే.. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు సహా పలువురి నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తులకు గడువు పెంచినట్లు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్ ప్రిన్సిపాల్, టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి: ఎవరో ఆర్డర్‌ ఇస్తే వినాల్సిన అవసరం లేదు.. ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం

Also read:

Xiaomi mi11: షియోమి విడుదల చేసిన మి11 లైట్ స్మార్ట్‌ఫోన్‌ రికార్డ్ సేల్స్..ఏడు రోజుల్లో అమ్మకాల లెక్క ఎంతంటే..

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్