కాసేపట్లో టీపీసీసీ నేతల భేటీ

తెలంగాణ కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. మున్సిపల్ ఎన్నికలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చింనున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్‌లు నియామకంపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఏఐసీసీ కార్యదర్శులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొంటున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

కాసేపట్లో టీపీసీసీ నేతల భేటీ

Edited By:

Updated on: Jun 29, 2019 | 1:10 PM