AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్ విన్న‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక స‌ముద్రంలో కుటుంబ స‌భ్యులు.. గుండె పోటుతో తండ్రి మృతి

బుల్లితెర బిగ్‌బాస్ రియాలిటీ షో ప‌లు భాష‌ల్లో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్నాయి. ఇక త‌మిళంలో ప్ర‌సారం అవుతున్న‌ బిగ్‌బాస్ కు క‌మ‌ల్ హాస‌న్ హోస్టుగా చేస్తున్నారు. అయితే...

బిగ్‌బాస్ విన్న‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక స‌ముద్రంలో కుటుంబ స‌భ్యులు.. గుండె పోటుతో తండ్రి మృతి
Subhash Goud
|

Updated on: Dec 21, 2020 | 10:32 AM

Share

బుల్లితెర బిగ్‌బాస్ రియాలిటీ షో ప‌లు భాష‌ల్లో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్నాయి. ఇక త‌మిళంలో ప్ర‌సారం అవుతున్న‌ బిగ్‌బాస్ షోకు క‌మ‌ల్ హాస‌న్ హోస్టుగా చేస్తున్నారు. అయితే త‌మిళ బిగ్‌బాస్ సీజ‌న్‌-1 విన్న‌ర్ ఆర‌వ్ న‌ఫీజ్ కాగా, ఆయ‌న ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఆర‌వ్ న‌ఫీజ్ తండ్రి నిదాన్ గుండెపోటుతో మృతి చెందాడు. చెన్నైలో ఆయ‌న మృతి చెంద‌గా, అంత్య‌క్రియ‌లు నాగ‌ర్ కోల్‌లో నిర్వ‌హిచ‌నున్నారు.

మోడ‌ల్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభించిన ఆర‌వ్‌.. తొలిసారి 2016లో బేతాళుడుతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా త‌ర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అవ‌కాశం వ‌చ్చింది. హౌస్‌లో హీరోయిన్ ఓవియా ఓ సంద‌ర్భంలో ఆత‌నికి ముద్దు పెట్ట‌డం ఆర‌వ్ ఎంతో పాపుల‌ర్ అయ్యాడు. బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆర‌వ్‌, ఓవియాల మ‌ధ్య కొన్నాళ్లు ప్రేమాయ‌ణం కూడా కొన‌సాగింది. అయితే త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో ఓవియా ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. త‌ర్వాత‌ రేహితో అనే అమ్మాయిని వివాహం చేసుకున్న ఆర‌వ్‌.. ప్ర‌స్తుతం రాజాభీమ, మీందుమ్ ఆర‌గిల్ వా సినిమాల్లో న‌టిస్తున్నాడు.

కాగా, తెలుగులో కొన‌సాగుతున్న బిగ్‌బాస్ -4 విజేతగా అభిజీత్ నిలిచిన విష‌యం తెలిసిందే. 105 రోజుల పాటు రకరకాల ట్విస్టులు, వైల్డ్ కార్డు ఎంట్రీల మధ్యన నడిచిన ఈ షోలో అటు వెండితెర, ఇటు బుల్లి తెరకు చెందిన 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా మరోసారి అభిమానుల హృదయాలను దోచుకున్నారు. ఫినాలేకు చిరంజీవి ముఖ్య అతిథిగా రావడంతో చాలా గ్రాండ్‌గా సీజన్ ముగించింది బిగ్ బాస్. మెగాస్టార్ చేతుల మీదగా అభిజీత్ ట్రోఫీని అందుకున్నాడు. రన్నరప్​గా​ అఖిల్​ సార్థక్​ నిలిచాడు.

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?