AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్ను తాకాలనుకున్నాడు.. వాడి వేళ్లు విరిచేశా

ఓ ఆకతాయి తనను అసభ్యంగా తాకాడని.. దాంతో వాడి వేలు విరిచేశానని చెప్పుకొచ్చింది తాప్సీ పన్ను. ప్రస్తుతం వరుస సినిమాలతో విజయం సాధిస్తూ ముందుకు దూసుకువెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ‘తప్పడ్’ సినిమాతో మన ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తనకు జరిగిన ఓ సంచలన నిజాన్ని వెల్లడించింది. నిజానికి ఆ ఘటనతోనే తాను దృఢంగా మారినట్టు చెప్పుకొచ్చింది. మా ఫ్యామిలీతో కలిసి అప్పుడప్పుడు ఢిల్లీలోని గురుద్వార్‌కి వెళ్తుంటామని, ఒకానొక సమయంలో ఆ గుడిలో బాగా రద్దీ […]

నన్ను తాకాలనుకున్నాడు.. వాడి వేళ్లు విరిచేశా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 30, 2020 | 6:01 PM

Share

ఓ ఆకతాయి తనను అసభ్యంగా తాకాడని.. దాంతో వాడి వేలు విరిచేశానని చెప్పుకొచ్చింది తాప్సీ పన్ను. ప్రస్తుతం వరుస సినిమాలతో విజయం సాధిస్తూ ముందుకు దూసుకువెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ‘తప్పడ్’ సినిమాతో మన ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తనకు జరిగిన ఓ సంచలన నిజాన్ని వెల్లడించింది. నిజానికి ఆ ఘటనతోనే తాను దృఢంగా మారినట్టు చెప్పుకొచ్చింది.

మా ఫ్యామిలీతో కలిసి అప్పుడప్పుడు ఢిల్లీలోని గురుద్వార్‌కి వెళ్తుంటామని, ఒకానొక సమయంలో ఆ గుడిలో బాగా రద్దీ ఉంటుంది. ఒకసారి అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడిందని, అదే అదునుగా భావించిన ఓ ఆకతాయి.. తనపై చేతులు వేసి ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తన మరీ హద్దు మీరడంతో.. వెంటనే వాడి చేయి పట్టుకుని వేళ్లు విరిచేశానని చెప్పింది. ఆ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేనని, ఇలాంటివి చేయడానికి చాలా మంది భయపడతారు. అలా చేస్తే ఆ ఆకతాయిలు ఇంకా రెచ్చిపోతారని వారికి సరైన బుద్ధి చెప్పాలని తాప్సీ పేర్కొంది.

Follow Us
భూమిపైనే కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్న చైనా! ఎందుకంటే..?
భూమిపైనే కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్న చైనా! ఎందుకంటే..?
మహేష్ బాబు వదులుకున్న కథతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్
మహేష్ బాబు వదులుకున్న కథతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్
కుజుడితో వారు జాగ్రత్త..ఆ రాశులకు ఆర్థిక వివాదాలకు ఛాన్స్..!
కుజుడితో వారు జాగ్రత్త..ఆ రాశులకు ఆర్థిక వివాదాలకు ఛాన్స్..!
శ్రావణమాసలంలో పెరుగన్నం తింటే ప్రమాదమేనా?..
శ్రావణమాసలంలో పెరుగన్నం తింటే ప్రమాదమేనా?..
దంచి కొట్టే వానల్లో కారం కారంగా కాలీఫ్లవర్ 65..ఇలా చేస్తే అదుర్స్
దంచి కొట్టే వానల్లో కారం కారంగా కాలీఫ్లవర్ 65..ఇలా చేస్తే అదుర్స్
జర్నీలో పగిలిన రూ.35 వేల మద్యం బాటిల్.. వినియోగదారుల కమిషన్ షాక్
జర్నీలో పగిలిన రూ.35 వేల మద్యం బాటిల్.. వినియోగదారుల కమిషన్ షాక్
క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కాండల్స్
క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కాండల్స్
ట్రంప్ కుటుంబమే టార్గెట్! అమెరికాలో టెన్షన్..!
ట్రంప్ కుటుంబమే టార్గెట్! అమెరికాలో టెన్షన్..!
బరువు తగ్గాలంటే అన్నం బంద్ చేయాలా?.. డాక్టర్స్ సీక్రెట్
బరువు తగ్గాలంటే అన్నం బంద్ చేయాలా?.. డాక్టర్స్ సీక్రెట్
పూజ సమయంలో సాంప్రదాయ దుస్తులే ధరించాలా? శాస్త్రాలు చెప్పిన అసలు..
పూజ సమయంలో సాంప్రదాయ దుస్తులే ధరించాలా? శాస్త్రాలు చెప్పిన అసలు..