AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో ఉల్ఫా ఉగ్రవాది అరెస్ట్‌

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లతో తమిళనాడు అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో పలుచోట్ల చేపడుతున్న తనిఖీల్లో ఓ ఉల్ఫా ఉగ్రవాది చిక్కడం కలకలం రేపుతోంది. చెన్నైలో భవన కార్మికుడిగా ఉన్న అసోంకి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తమిళనాడులో ఉల్ఫా ఉగ్రవాది అరెస్ట్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 27, 2019 | 7:48 AM

Share