AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడిలో చెప్పులు పోగొట్టుకోవడం శుభమా?, అశుభమా?.. జోతిష్యులు చెప్తుందేంటి?

ఇంట్లోకి కాని, గుడిలోకి గాని లేదా ఇతర ఏ దేవ స్థానంలోకి వెల్లినా చెప్పులను బయటే వదిలి లోపలికి వెళ్తాం. అయితే కొన్ని సార్లు రద్దీ ఎక్కువగా ఉంటే.. మన దర్శనం చేసుకొని తిరిగొచ్చేలోపు మన చెప్పులు కనిపించకుండా పోతాయి. అయితే ఇలా గుడికి వచ్చినప్పుడు చెప్పులు పోవడం శుభమేనని.. ఇది మన దరిద్రాన్ని మన నుంచి దూరం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇంతకు ఇందులో నిజమెంత, ఇలా చెప్పులు పోవడం శుభమా, లేదా అశుభమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Feb 16, 2026 | 6:30 AM

Share
సాధారణంగా మనం గుడికి వెళ్లినప్పుడు చెప్పులు బయట వదిలి వెళ్తాం. అయితే ఎక్కువగా రద్దీ ఉన్నప్పుడు లేదా చెప్పులు ఒకేలా ఉన్నప్పుడు తొందరల్లో వేరే వాళ్లు మన చెప్పులు వేసుకొని వెళ్లే ప్రమాదం ఉంటుంది. లేదా ఎవరైనా తీసుకెల్లొచ్చు. ఇలా గుడికి వెళ్లినప్పుడు మనం చెప్పులను కోల్పోవడం జరుగుతుంది.

1 / 5
అయితే జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం, జాతకంలో శని దోషం ఉన్నవారు.. ఆలయంలో తమ చెప్పులను పోగొట్టుకోవడం వల్ల వారిపై శని ప్రభావం తగ్గడానికి ఇది సంకేతం అని జోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు ఇది పాపాల భారం తగ్గడానికి, జీవితంలో అప్పులు లేదా అడ్డంకులు తొలగిపోవడానికి, శుభ పరిణామాల ప్రారంభానికి సంకేతమని అంటున్నారు.

2 / 5
ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మీ పాదరక్షలను బయటే వదిలి వెళ్లడం కేవలం ఒక సాధారణ ఆచారం మాత్రమే కాదు. ఇది మంచి అనుభూతిని కూడా సూచిస్తుందట. మనం గుడి బయట చెప్పులు వదిలివేయడం అంటే.. మనో ఉన్న గర్వం, అహంకారం, ద్వేషం వంటి ప్రతికూల భావోద్వేగాలను బయటే వదిలి..స్వచ్ఛమైన మనస్సు, భక్తతో దేవుని ముందుకు వెళ్లడం అని అర్థమట.

3 / 5
ఇలా పాదరక్షలను బయటే వది వెల్లడం అనేది మనకు రామాయనంలోని ఓ సంఘటనను గుర్తు చేస్తుంది. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు, భరతుడు తన పాదుకలను సింహాసనంపై ఉంచి, వాటిని పూజించి, రాముడి పేరు మీద రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ సంఘటన పాదుకలు ఒక వ్యక్తి శక్తి, అధికారం, బాధ్యతలను ఎలా సూచిస్తాయో తెలియజేస్తుంది.  చెప్పులు కేవలం పాదరక్షకులు మాత్రమే కాదు క్రమశిక్షణ, సంస్కృతి, స్థిరత్వానికి చిహ్నం. అందువల్ల, పాదాన్ని పూర్తిగా కప్పి ఉంచే పాదరక్షలను ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

4 / 5
అంతే కాదు శని ప్రభావంతో ఉన్న వ్యక్తులు సోమవారం, బుధవారం లేదా శనివారం ఒక జత పాదరక్షలను దానం చేస్తే, అది మంచి ఫలితాలను ఇస్తుందని చాలా  మంది నమ్ముతారు. సన్యాసులు ధరించే చెక్క పాదరక్షలు ఆధ్యాత్మిక స్వచ్ఛత, సరళమైన జీవనం, త్యాగం యొక్క భావనను సూచిస్తాయి. అందువల్ల, పాదరక్షలకు మన సంస్కృతిలో దాని భౌతిక అవసరానికి మించి ఆధ్యాత్మిక అర్థం ఉందని చెప్పవచ్చు.( Note: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం మేరకు అందించబడినవి.. వీటినీ టీవీ9 దృవీకరించట్లేదు)

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర