పరాజయ ఫలితం: కాంగ్రెస్‌కు మరో పీసీసీ చీఫ్ రాజీనామా

ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీలు తమ పదవులకు రాజీనామా చేయగా.. ఆ లిస్ట్‌లో తాజాగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జక్కర్ చేరారు. గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సునీల్.. బీజేపీ అభ్యర్థి, నటుడు సన్నీడియోల్ చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేయబోతున్నట్లు సునీల్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ […]

పరాజయ ఫలితం: కాంగ్రెస్‌కు మరో పీసీసీ చీఫ్ రాజీనామా
Follow us

| Edited By:

Updated on: May 28, 2019 | 11:10 AM

ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీలు తమ పదవులకు రాజీనామా చేయగా.. ఆ లిస్ట్‌లో తాజాగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జక్కర్ చేరారు. గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సునీల్.. బీజేపీ అభ్యర్థి, నటుడు సన్నీడియోల్ చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేయబోతున్నట్లు సునీల్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖను పంపారు. అయితే జక్కర్ రాజీనామాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఓడిపోయినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కాగా ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయినందుకు అధ్యక్షపదవికి రాహుల్ గాంధీ కూడా రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అధిష్టానం మాత్రం ఆయన రాజీనామాను ఆమోదించలేదు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన