AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్: లాక్‌డౌన్ తొలగించిన శ్రీలంక..

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే.. దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ తొలగిస్తున్నట్లు శ్రీలంక ప్రకటించింది. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటన విడుదల

కరోనా వైరస్: లాక్‌డౌన్ తొలగించిన శ్రీలంక..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 29, 2020 | 4:08 AM

Share

Sri Lanka lifts nationwide lockdown: ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే.. దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ తొలగిస్తున్నట్లు శ్రీలంక ప్రకటించింది. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని ఇక్కడి ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. శ్రీలంకలో తొలుత మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఆ తర్వాత విడతలవారీగా లాక్‌డౌన్ తొలగించారు. అయితే ఆ తర్వాత మళ్లీ కరోనా కేసులు పెరిగిపోవడంతో ఏప్రిల్ చివర్లో మరోసారి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: కరోనా కేర్ సెంటర్‌గా.. కోరమంగళ ఇండోర్ స్టేడియం..

Follow Us
వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే..
వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే..
బేబీ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. అందుకే రిజెక్ట్ చేశా !
బేబీ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. అందుకే రిజెక్ట్ చేశా !
ఈ టాలీవుడ్ కమెడియన్ ను గుర్తు పట్టారా? ఈ జనరేషన్‌కు కూడా ఫేవరెట్
ఈ టాలీవుడ్ కమెడియన్ ను గుర్తు పట్టారా? ఈ జనరేషన్‌కు కూడా ఫేవరెట్
ఆ నటికి ప్రతినెల డబ్బులు పంపుతున్న పూరి జగన్నాథ్..
ఆ నటికి ప్రతినెల డబ్బులు పంపుతున్న పూరి జగన్నాథ్..
నకిలీ నోట్లను ఎలా గుర్తించాలంటే..? ఇవే బండ గుర్తులు
నకిలీ నోట్లను ఎలా గుర్తించాలంటే..? ఇవే బండ గుర్తులు
PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా హార్మోన్లను సెట్ చేసుకోండి!
PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా హార్మోన్లను సెట్ చేసుకోండి!
SRH vs KKR Live Score: తొలి గెలుపు కోసం ఎదురుచూపులు..
SRH vs KKR Live Score: తొలి గెలుపు కోసం ఎదురుచూపులు..
విమానం మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా? ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే..
విమానం మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా? ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే..
ఆ ప్లేయర్‌ను దింపేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!
ఆ ప్లేయర్‌ను దింపేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!
డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఎలాన్ మస్క్ 5 మనీ రూల్స్
డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఎలాన్ మస్క్ 5 మనీ రూల్స్