ఎన్నికల పోలింగ్ తేదీ మొదలు ఇప్పటివరకు టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఇంటికి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వెళ్లడమే ఇందుకు అసలు కారణం. అసలు వంశీ వెంకట్రావు ఇంటికి ఎందుకు వెళ్ళారు.? నిజంగా సన్మానించడానికే వెళ్ళారా.? లేక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు దాడికి ప్రయత్నించారా.? ఇలా పలు అంశాలపై ముఖాముఖి విత్ జాఫర్‌తో వల్లభనేని వంశీ ఏమి మాట్లాడారో మీరు కూడా తప్పక చూడండి.