AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరింత క్షీణించిన శివప్రసాద్ ఆరోగ్యం.. చెన్నైకి చంద్రబాబు పయనం

టీడీపీ సీనియర్‌ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే ఇవాళ శివప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా శివప్రసాద్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుసుకుంటున్నారు. కాగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు చెన్నై వెళ్లి […]

మరింత క్షీణించిన శివప్రసాద్ ఆరోగ్యం.. చెన్నైకి చంద్రబాబు పయనం
Ravi Kiran
|

Updated on: Sep 20, 2019 | 12:48 PM

Share

టీడీపీ సీనియర్‌ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే ఇవాళ శివప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా శివప్రసాద్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుసుకుంటున్నారు. కాగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు చెన్నై వెళ్లి శివప్రసాద్‌ను పరామర్శించనున్నారు.

Follow Us
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌
ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌
అద్భుతంగా ఉంది.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి..
అద్భుతంగా ఉంది.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి..
మనీ ప్లాంట్ మట్టిలో పాలు పోస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం
మనీ ప్లాంట్ మట్టిలో పాలు పోస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం
125 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్.. ఈ సారి ఫిబ్రవరిలోనే పీక్ సమ్మర్
125 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్.. ఈ సారి ఫిబ్రవరిలోనే పీక్ సమ్మర్