AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జయా బచ్చన్ వ్యాఖ్యలు సరైనవే, శివసేన నేత సంజయ్ రౌత్

డ్రగ్స్ కు, బాలీవుడ్ కు లింక్ ఉందని బీజేపీ ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యానించడం, దానికి సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయబచ్ఛన్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇఛ్చిన నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ ఆమెకు..

జయా బచ్చన్  వ్యాఖ్యలు సరైనవే, శివసేన నేత సంజయ్ రౌత్
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 5:00 PM

Share

డ్రగ్స్ కు, బాలీవుడ్ కు లింక్ ఉందని బీజేపీ ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యానించడం, దానికి సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయబచ్ఛన్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇఛ్చిన నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ ఆమెకు అండగా నిలిచారు. బాలీవుడ్ లో అందరికీ డ్రగ్స్ తో లింక్ ఉందనడం సరికాదని ఆయన అన్నారు.  జయా బచ్చన్ కూడా   ఇదే మాట అన్నారని,  ప్రభుత్వం బాలీవుడ్ కి అండగా నిలబడాలని ఆమె కోరారని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఆమెను విమర్శించడానికి ఏముందని ఆయన ప్రశ్నించారు. ఇండస్ట్రీ సుమారు 5 లక్షల మందికి మనుగడనిస్తోంది. అనేకమంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటిది ఈ పరిశ్రమను అప్రదిష్ట పాల్జేసేలా కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఆమెకు నచ్ఛలేదని సంజయ్ వ్యాఖ్యానించారు.

అయితే కంగనా రనౌత్ తన ట్వీట్లలో జయాబచ్ఛన్ పై తీవ్రంగా విరుచుకుపడిన సంగతి విదితమే.. బహుశా ఆ నేపథ్యంలోనే ఆమెను పరోక్షంగా విమర్శించేందుకు సంజయ్ రౌత్.. జయా బచ్ఛన్ వ్యాఖ్యలను సమర్థించినట్టు కనబడుతోంది.

Follow Us
బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే
బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే
తాతయ్య పెట్టెలో దొరికిన లైసెన్స్! సైకిల్ తొక్కాలంటే రూల్స్ ఇలా
తాతయ్య పెట్టెలో దొరికిన లైసెన్స్! సైకిల్ తొక్కాలంటే రూల్స్ ఇలా
పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబైలో ఫ్యామిలీ మరణాలపై..
పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబైలో ఫ్యామిలీ మరణాలపై..
రాత్రంతా హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటోందా? కారణాలి
రాత్రంతా హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటోందా? కారణాలి
వేసవి ఎండల వల్ల ముఖం నల్లబడిందా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని
వేసవి ఎండల వల్ల ముఖం నల్లబడిందా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని
టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
3 వారాల్లోనే మొండి పొట్ట కొవ్వు ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలా? ఈ ట
3 వారాల్లోనే మొండి పొట్ట కొవ్వు ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలా? ఈ ట
అమరావతి టు హైదరాబాద్.. కేవలం 70 నిమిషాల్లోనే..
అమరావతి టు హైదరాబాద్.. కేవలం 70 నిమిషాల్లోనే..
వేసవిలో మొక్కలకు నీరు పోసే సరైన సమయం ఇదే!
వేసవిలో మొక్కలకు నీరు పోసే సరైన సమయం ఇదే!
వేడి పెరుగుతోంది.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
వేడి పెరుగుతోంది.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు