మార్కెట్ మ్యాటర్స్…. లాభాల్లో సెన్సెక్స్… నిఫ్టీ… డాలర్‌తో రూపాయి మారకం విలువ ఎంతో తెలుసా…
దేశీయ స్టాక్ మార్కెట్లు డిసెంబర్ 14న(సోమవారం) లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు లాభాల్లో మొదలయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు డిసెంబర్ 14న(సోమవారం) లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 146 పాయింట్లు లాభపడి 46,245 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి 13,560 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా, నేడు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.73.60 వద్ద కొనసాగుతోంది. కరోనాకు వ్యాక్సినేషన్ ప్రారంభమవడంతో మార్కెట్లు లాభాల్లో పయణిస్తున్నాయి.
లాభాల్లో కొనసాగుతున్న కంపెనీలు…
సిప్లా, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ టాటా స్టీల్, ఐవోసీఎల్ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, విప్రో లిమిటెడ్, బజాజ్ ఆటో లిమిటెడ్ షేర్లు నష్టాల్ని చవిస్తున్నాయి.