AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లలో మోదీ మానియా కొనసాగుతోంది. ప్రధానిగా రెండోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో లాభాల బాట పట్టిన మార్కెట్లలో అదే ఉత్సాహం కనిపిస్తోంది. కొనుగోళ్ల వెల్లువతో స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 12వేల పాయింట్ల మార్క్‌ను క్రాస్‌ చేయగా, సెన్సెక్స్‌ 190 పాయింట్ల లాభంతో 40వేల పాయింట్ల ఎగువన ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.75గా కొనసాగుతోంది. ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, […]

దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు
TV9 Telugu Digital Desk
|

Updated on: May 31, 2019 | 10:35 AM

Share

స్టాక్‌ మార్కెట్లలో మోదీ మానియా కొనసాగుతోంది. ప్రధానిగా రెండోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో లాభాల బాట పట్టిన మార్కెట్లలో అదే ఉత్సాహం కనిపిస్తోంది. కొనుగోళ్ల వెల్లువతో స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 12వేల పాయింట్ల మార్క్‌ను క్రాస్‌ చేయగా, సెన్సెక్స్‌ 190 పాయింట్ల లాభంతో 40వేల పాయింట్ల ఎగువన ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.75గా కొనసాగుతోంది. ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోల్‌ఇండియా, హిందుస్థాన్‌ పెట్రోలియం, ఇండిగో, టాటాస్టీల్‌ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Follow Us
జీవితంలో ఒక్కసారైనా ఈ రైలులో ప్రయాణించాల్సిందే!
జీవితంలో ఒక్కసారైనా ఈ రైలులో ప్రయాణించాల్సిందే!
ఫ్రిజ్ లేకుండా పెరుగు 3 రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
ఫ్రిజ్ లేకుండా పెరుగు 3 రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
క్యాబేజీలా కనిపించే ఈ కూరగాయ గురించి తెలిస్తే వెంటనే వండేస్తారు
క్యాబేజీలా కనిపించే ఈ కూరగాయ గురించి తెలిస్తే వెంటనే వండేస్తారు
పంజాబీ ఆంటీ చెప్పిన సీక్రెట్ టిప్ తో సొరకాయ కూర
పంజాబీ ఆంటీ చెప్పిన సీక్రెట్ టిప్ తో సొరకాయ కూర
దొండకాయ ఉల్లికారం ఇలాచేయండి.. ముద్ద కూడా వదలరు
దొండకాయ ఉల్లికారం ఇలాచేయండి.. ముద్ద కూడా వదలరు
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. చిరంజీవితో మాత్రం నటించలేదు!
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. చిరంజీవితో మాత్రం నటించలేదు!
నెల రోజులు నిల్వ ఉండే పచ్చిమిర్చి గోంగూర పచ్చడి..
నెల రోజులు నిల్వ ఉండే పచ్చిమిర్చి గోంగూర పచ్చడి..
దసరా ఎఫెక్ట్‌.. చౌటుప్పల్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌!
దసరా ఎఫెక్ట్‌.. చౌటుప్పల్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌!
శరీరంలోని వేడిని తగ్గించి ఒంటికి చలువ చేసే బార్లీ ఇడ్లీ..
శరీరంలోని వేడిని తగ్గించి ఒంటికి చలువ చేసే బార్లీ ఇడ్లీ..
మీకు కారు ఉందా..? ఇది తప్పకుండా ఉండాల్సిందే.. పనితీరు తెలిస్తే..
మీకు కారు ఉందా..? ఇది తప్పకుండా ఉండాల్సిందే.. పనితీరు తెలిస్తే..