Mahesh Babu and Sandeep Vanga : మహేష్ బాబును డైరెక్ట్ చేయనున్న అర్జున్ రెడ్డి దర్శకుడు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పర్సాషు రామ్ దర్శకత్వం లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Mahesh Babu and Sandeep Vanga : మహేష్ బాబును డైరెక్ట్ చేయనున్న అర్జున్ రెడ్డి దర్శకుడు..
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 16, 2021 | 5:36 PM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారు వారిపాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ  సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఈ మూవీలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ ఫ్యాన్స్ ఆ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరితో నటించబోతున్నాడన్నదని ఫై క్లారిటీ రాలేదు. అయితే మహేష్ బాబు ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా తో జోడీకట్టనున్నాడు. అయితే అది సినిమా కోసం కాదు ఓ యాడ్ షూట్ కోసం మహేష్, తమన్నా కలిసి నటించనున్నారు. ప్రముఖ ఎలక్ట్రికల్ లైట్స్ బ్రాండ్  కోసం వీరిద్దరూ యాడ్ ఫిల్మ్ చేయనున్నారు. అంతే కాదు ఈరోజు(16/03/21) మహేష్ షూట్ లో పాల్గొన్నాడట. ఈ యాడ్  ను క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వం వహించనున్నాడు. ఇక మహేష్ గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు అనే సినిమా చేసాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి కనిపించనుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి బాలీవుడ్ లో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే తమన్నా టాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో సీటీమార్ సినిమా, అలాగే సత్యదేవ్ తో నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : Top 5 TV Shows: టీఆర్పీ రేటింగ్‏లో దూసుకుపోతున్న సీరియళ్లు.. టాప్ ప్లేస్‏లో ఉన్నవి ఇవే.. 17 సంవత్సరాల కిందటి కమర్షియల్ యాడ్.. ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.. ఇంతకీ అందులో ఉన్న స్పెషలెంటంటే.. Malayala Heroes: టాలీవుడ్ హీరోయిన్లకు లక్కీ మస్కట్‌లుగా మారుతున్న మలయాళ హీరోలు

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!