సరికొత్త చోరీ, ఇంటి ఆవరణలో శ్రీ గంధం చెట్లు ఎత్తుకెళ్లిన ముఠా, సీసీ కెమెరాలను జామర్‌లతో స్టాప్ చేసి మరీ నరికివేత

|

Jan 23, 2021 | 9:49 PM

కృష్ణాజిల్లాలో వింత దొంగలు హల్ చల్ చేశారు. నూజివీడు పట్టణంలోని ఒక ఇంటి ఆవరణలోని శ్రీ గంధం చెట్లు నరికి ఎత్తుకెళ్లింది దొంగలు ముఠా...

సరికొత్త చోరీ, ఇంటి ఆవరణలో శ్రీ గంధం చెట్లు ఎత్తుకెళ్లిన ముఠా, సీసీ కెమెరాలను జామర్‌లతో స్టాప్ చేసి మరీ నరికివేత
Follow us on

కృష్ణాజిల్లాలో వింత దొంగలు హల్ చల్ చేశారు. నూజివీడు పట్టణంలోని ఒక ఇంటి ఆవరణలోని శ్రీ గంధం చెట్లు నరికి ఎత్తుకెళ్లింది దొంగలు ముఠా. ఇళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను జామర్ లతో స్టాప్ చేసి మరీ రాత్రి ఒంటిగంట సమయంలో చెట్లను నరికి  ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు. సుమారు 5 లక్షల విలువచేసే శ్రీగంధం చెట్లను నరికి ఎత్తుకెళ్లినట్టు సమాచారం. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.