AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేములవాడలో ముగిసిన బతుకమ్మ ఉత్సవాలు

సద్దుల బతుకమ్మ పండుగ ఉత్సవాలను వేములవాడ పట్టణంలో మహిళలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జ‌రుపుకున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా రాజరాజేశ్వర స్వామి కొలువైన వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఇదే అన‌వాయితీని పాటిస్తూ వేములవాడ పట్టణంలోని మూలవాగు వద్ద గురువారం రాత్రి స‌ద్దుల బ‌తుక‌మ్మ వేడుక‌లు జరుపుకున్నారు స్థానిక మహిళలు. వివిధ ప్రాంతాల్లోని తరలివచ్చిన స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్త జిల్లా […]

వేములవాడలో ముగిసిన బతుకమ్మ ఉత్సవాలు
Sanjay Kasula
|

Updated on: Oct 23, 2020 | 1:32 AM

Share

సద్దుల బతుకమ్మ పండుగ ఉత్సవాలను వేములవాడ పట్టణంలో మహిళలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జ‌రుపుకున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా రాజరాజేశ్వర స్వామి కొలువైన వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.

ఇదే అన‌వాయితీని పాటిస్తూ వేములవాడ పట్టణంలోని మూలవాగు వద్ద గురువారం రాత్రి స‌ద్దుల బ‌తుక‌మ్మ వేడుక‌లు జరుపుకున్నారు స్థానిక మహిళలు. వివిధ ప్రాంతాల్లోని తరలివచ్చిన స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్త జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్మెన్ మాధవి, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, పట్టణ ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా మహిళలు ఎంతో ఆనందంతో పండుగను జరుపుకుంటున్నార‌న్నారు. తెలంగాణ రాష్ట్రమంతా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. అనందోత్సవాల మధ్య పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ వేడుకలను సంబరంగా జరుపుకోవడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?