AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలకరి చినుకుల్లో చిందులేసిన క్రికెట్ దేవుడు

చిన్నపిల్లాడిలా మారిపోయారు. తొలకరిలో చిందులేశారు. వానలో నానుతూ సందడి చేశారు. ఇంతాల రచ్చ చేసింది ఎవరో కాదు క్రికెట్ దేవుడు.. ప్రపంచ క్రికెట్ దిగ్గజం..మాస్టర్ బ్లాస్టర్ సచిన్  టెండూల్కర్. తనలో పిల్లాడు ఇంకా ఉన్నాడంటూ మరోసారి నిరూపించారు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన సచిన్.. ముంబైలోని తన ఇంటి ఆవరణలో తొలకరివానలో తడుస్తూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను సచిన్ కూతురు సారా టెండూల్కర్ కెమెరాలో షూట్ చేశారు. ఈ వీడియోను సచిన్ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశారు. […]

తొలకరి చినుకుల్లో చిందులేసిన క్రికెట్ దేవుడు
Sanjay Kasula
|

Updated on: Jul 16, 2020 | 11:39 AM

Share

చిన్నపిల్లాడిలా మారిపోయారు. తొలకరిలో చిందులేశారు. వానలో నానుతూ సందడి చేశారు. ఇంతాల రచ్చ చేసింది ఎవరో కాదు క్రికెట్ దేవుడు.. ప్రపంచ క్రికెట్ దిగ్గజం..మాస్టర్ బ్లాస్టర్ సచిన్  టెండూల్కర్. తనలో పిల్లాడు ఇంకా ఉన్నాడంటూ మరోసారి నిరూపించారు.

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన సచిన్.. ముంబైలోని తన ఇంటి ఆవరణలో తొలకరివానలో తడుస్తూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను సచిన్ కూతురు సారా టెండూల్కర్ కెమెరాలో షూట్ చేశారు. ఈ వీడియోను సచిన్ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశారు.

“జీవితంలోని చిన్న సంతోషాన్ని నేను ఆస్వాదిస్తుండగా దృశ్యాలను నా ఫేవరెట్ కెమెరాఉమెన్​ సారా టెండూల్కర్ కెమెరాలో బంధించింది. వాన చినుకులు ఎప్పుడూ నాకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి” అని సచిన్ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

అలాగే తనలో పిల్లాడు ఇంకా ఉన్నాడు అని వీడియోలో చెప్పారు. అప్పుడప్పుడు ఇంటి పనులు, వంట పనులు చేస్తూ అభిమానులకు కొత్త రుచులను చూపిస్తున్నారు మన క్రికెట్ హీరో.

ఆస్కార్ విజేత చంద్రబోస్ వెనుక శక్తి.. కన్నతల్లి అక్షరాలే స్ఫూర్తి
ఆస్కార్ విజేత చంద్రబోస్ వెనుక శక్తి.. కన్నతల్లి అక్షరాలే స్ఫూర్తి
రంజీలో విఫలం.. టీమిండియాలో స్థానం! గంభీర్ ఫేవరిజంపై దుమారం
రంజీలో విఫలం.. టీమిండియాలో స్థానం! గంభీర్ ఫేవరిజంపై దుమారం
లాంచ్‌కు రెడీ అయిన ఒప్పో రెనో సిరీస్‌ ఫోన్‌! ధర ఎంతంటే..?
లాంచ్‌కు రెడీ అయిన ఒప్పో రెనో సిరీస్‌ ఫోన్‌! ధర ఎంతంటే..?
ఆర్టీసీ బస్సులు బంద్..! సంక్రాంతి వేళ ప్రయాణికులకు షాక్
ఆర్టీసీ బస్సులు బంద్..! సంక్రాంతి వేళ ప్రయాణికులకు షాక్
ముంచుకొస్తున్న వాయుగుండం.! తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం.
ముంచుకొస్తున్న వాయుగుండం.! తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం.
స్టార్ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్.. రెండు సినిమాలపై భారీ ఆశలు
స్టార్ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్.. రెండు సినిమాలపై భారీ ఆశలు
ఆ చిన్నారిని ప్రత్యేకంగా కలిసిన చిరంజీవి.. కళ్లు చెమర్చే వీడియో
ఆ చిన్నారిని ప్రత్యేకంగా కలిసిన చిరంజీవి.. కళ్లు చెమర్చే వీడియో
మీర్జాగూడ వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం .. ఎంతమంది చనిపోయారంటే?
మీర్జాగూడ వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం .. ఎంతమంది చనిపోయారంటే?
తొలుత బ్యాట్‌తో బీభత్సం.. ఆ తర్వాత 'పుష్ప' సెలబ్రేషన్స్
తొలుత బ్యాట్‌తో బీభత్సం.. ఆ తర్వాత 'పుష్ప' సెలబ్రేషన్స్
గ్రాట్యూటీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
గ్రాట్యూటీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!