AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సాహో’ దర్శకుడితో రామ్ చరణ్.. వాట్ ఏ రేర్ కాంబో.!

Saaho Director Next Movie: ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడుగా పరిచయమైన సుజీత్.. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘సాహో’ సినిమా తెరకెక్కించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ సాధించింది. అంతేకాక సుజీత్ హాలీవుడ్ స్టైల్ టేకింగ్‌కు విమర్శకుల దగ్గర నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ మూవీ తర్వాత సుజీత్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ […]

'సాహో' దర్శకుడితో రామ్ చరణ్.. వాట్ ఏ రేర్ కాంబో.!
Ravi Kiran
|

Updated on: Jan 30, 2020 | 12:40 PM

Share

Saaho Director Next Movie: ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడుగా పరిచయమైన సుజీత్.. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘సాహో’ సినిమా తెరకెక్కించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ సాధించింది. అంతేకాక సుజీత్ హాలీవుడ్ స్టైల్ టేకింగ్‌కు విమర్శకుల దగ్గర నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ మూవీ తర్వాత సుజీత్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో సుజీత్ త్వరలోనే ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ రూపొందించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్తపై అటు దర్శకుడు గానీ.. ఇటు నిర్మాణ సంస్థ గానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీం‌ పాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

Follow Us
మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి..
మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి..
సీఎం విజయ్ దళపతి ధరించే బెల్ట్ గురించి తెలుసా.. ?
సీఎం విజయ్ దళపతి ధరించే బెల్ట్ గురించి తెలుసా.. ?
ఏం తెలివిరా సామీ? స్మార్ట్‌ కోతి..గివ్ అండ్ టేక్ బిజినెస్ చూశారో
ఏం తెలివిరా సామీ? స్మార్ట్‌ కోతి..గివ్ అండ్ టేక్ బిజినెస్ చూశారో
రాష్ట్రంలోనే తొలి రోప్ వేకు రంగం సిద్ధం..!
రాష్ట్రంలోనే తొలి రోప్ వేకు రంగం సిద్ధం..!
నలుపు రంగు నిజంగా అశుభమేనా? పూజల్లో ఎందుకు దూరంగా ఉంచుతారో తెలుసా
నలుపు రంగు నిజంగా అశుభమేనా? పూజల్లో ఎందుకు దూరంగా ఉంచుతారో తెలుసా
రైతు పర్మిషన్ లేకుండా పొలంలో కరెంట్, సెల్ టవర్లు వేస్తే ఏంచేయాలి?
రైతు పర్మిషన్ లేకుండా పొలంలో కరెంట్, సెల్ టవర్లు వేస్తే ఏంచేయాలి?
మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు
మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు
20 నిమిషాల పనికి రూ.9,500 ఫీజు, అక్కడ మెకానిక్ సంపాదన తెలిస్తే
20 నిమిషాల పనికి రూ.9,500 ఫీజు, అక్కడ మెకానిక్ సంపాదన తెలిస్తే
పార్టీ ఒత్తిడికి తలొగ్గిన స్టార్మర్.. ప్రధాని పదవికి గుడ్‌బై!
పార్టీ ఒత్తిడికి తలొగ్గిన స్టార్మర్.. ప్రధాని పదవికి గుడ్‌బై!
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..