AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బియ్యం రేషన్‌ కార్డుదారులకు రూ.1000: సీఎం ప్ర‌క‌ట‌న‌

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 10,667 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 5 రోజుల‌తో పోల్చుకుంటే దేశంలో క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గింది. ఈ క్ర‌మంలోనే గ్రేటర్‌..

బియ్యం రేషన్‌ కార్డుదారులకు రూ.1000: సీఎం ప్ర‌క‌ట‌న‌
Jyothi Gadda
|

Updated on: Jun 16, 2020 | 12:51 PM

Share
దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 10,667 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 5 రోజుల‌తో పోల్చుకుంటే దేశంలో క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,091కి చేరింది. 1,53,178 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. 1,80,013 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. గ‌డిచిన 4 గంట‌ల్లో 380 మంది మ‌ర‌ణించ‌గా.. మొత్తం మృతుల సంఖ్య 9,900కి చేరింది. అత్య‌ధిక క‌రోనా కేసులు మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, త‌మిళ‌నాడుల్లోనే న‌మోదు అయ్యాయి.
ముఖ్యంగా త‌మిళ‌నాడులోని వైర‌స్ వ్యాప్తి ఉధృతి కొన‌సాగుతుండ‌టంతో చెన్నై సహా నాలుగు జిల్లాల్లో ఈనెల 19 నుంచి 30 వరకు  అంటే, 12 రోజుల పాటు కఠిన నిబంధనలతో లాక్‌డౌన్‌ అమలు చేయనున్న‌ట్లు ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి పళనిస్వామి వెల్లడించారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కఠిన నిబంధనలతో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు తెలిపారు. ఈ క్ర‌మంలోనే  గ్రేటర్‌ చెన్నై పోలీసు సర్కిల్‌ పరిధిలోకి వచ్చే చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లా ల్లో గ్రేటర్‌ చెన్నై పోలీసు సర్కిల్‌ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న బియ్యం రేషన్‌కార్డుదారులకు రూ.1000ల నగదు పంపిణీ చేయనున్నట్టు సీఎం వెల్ల‌డించారు.
ఇక ఈనెల 21, 28 తేదీలు ఆదివారాల్లో నాలుగు జిల్లాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా సంపూర్ణంగా కర్ఫ్యూ విధిస్తామని, ఆ రెండు రోజులూ ఎలాంటి వాహన, జనసంచారం ఉండదని స్పష్టం చేశారు. ఈనెల 19 నుంచి 30 వ తేదీ రాత్రి 12 గంటల వరకు చెన్నై సహా నాలుగు జిల్లాల్లో విధించనున్న నిబంధనలను ఆయన విడుదల చేశారు.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..