AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మో..! ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ ఫైట్ కోసం అన్ని కోట్లా..?

టాలీవుడ్‌ రేంజ్‌ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఎస్‌ఎస్ రాజమౌళి చెక్కుతోన్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎవ్వరూ ఊహించని విధంగా టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టిస్టారర్ చిత్రంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఫిక్షనల్ పాట్రియాటిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ మూవీలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.. మొత్తం పది భాషల్లో ఈ సినిమా […]

అమ్మో..! 'ఆర్ఆర్ఆర్' క్లైమాక్స్ ఫైట్ కోసం అన్ని కోట్లా..?
Ram Naramaneni
|

Updated on: Jan 15, 2020 | 10:35 PM

Share

టాలీవుడ్‌ రేంజ్‌ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఎస్‌ఎస్ రాజమౌళి చెక్కుతోన్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎవ్వరూ ఊహించని విధంగా టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టిస్టారర్ చిత్రంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఫిక్షనల్ పాట్రియాటిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ మూవీలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.. మొత్తం పది భాషల్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని మూవీ టీం అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది.

రాజమౌళి స్థాయి ఇప్పుడు ‘బాహుబలి’మూవీతో వేరే రేంజ్‌కు వెళ్లింది. ఆయన సినిమా వస్తుందంటే ఎగబడి థియేటర్లకు వచ్చే జనాలు దేశ,విదేశాల్లో ఉన్నారు. ఆ అంచనాలకు తగ్గట్లుగా ‘ఆర్​ఆర్ఆర్’ క్లైమాక్స్ ఫైట్‌ను దాదాపు రూ.150 కోట్లతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ పోరాట దృృశ్యాలు చూసే ఆడియెన్స్ మరో ట్రాన్స్‌లోకి వెళ్లేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా సినిమా మొత్తం బడ్జెట్ రూ.350 కోట్లు అవుతోందని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం జులై 30న మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది.

Follow Us
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మేష రాశి వారికి ఎలా ఉందంటే
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మేష రాశి వారికి ఎలా ఉందంటే
ఏడుగురి ప్రాణాలు తీసిన ఎలక్ట్రిక్ కారు!
ఏడుగురి ప్రాణాలు తీసిన ఎలక్ట్రిక్ కారు!
బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే..
బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే..
ఉగాది సెలబ్రేషన్స్‌ దేశమంతా ఎలా? టేస్టీ ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవి?
ఉగాది సెలబ్రేషన్స్‌ దేశమంతా ఎలా? టేస్టీ ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవి?
పెట్రోల్, డీజిల్ పాడైపోతుందా..? ఎన్ని రోజుల వరకు ఉంచుకోవచ్చు..?
పెట్రోల్, డీజిల్ పాడైపోతుందా..? ఎన్ని రోజుల వరకు ఉంచుకోవచ్చు..?
టీంలో వాడు ఉన్నంత వరకు.. టీమిండియా వెంట్రుక కూడా పీకలేరు.!
టీంలో వాడు ఉన్నంత వరకు.. టీమిండియా వెంట్రుక కూడా పీకలేరు.!
కూతురి కోసం తల్లి ఆరాటం.. వీధిలో స్పృహ కోల్పోయిన మోనాలిసా తల్లి..
కూతురి కోసం తల్లి ఆరాటం.. వీధిలో స్పృహ కోల్పోయిన మోనాలిసా తల్లి..
బంటా మజాకా.. దెబ్బకు సుస్సు పోసుకున్న బెబ్బులి.. వీడియో చూస్తే
బంటా మజాకా.. దెబ్బకు సుస్సు పోసుకున్న బెబ్బులి.. వీడియో చూస్తే
ఓరీ దేవుడో.. చీమేకదా అని చిన్నచూపు చూశారో మీ పని ఖతమే..
ఓరీ దేవుడో.. చీమేకదా అని చిన్నచూపు చూశారో మీ పని ఖతమే..
రాత్రి స్కూటీపై ఇంటికి బయలు దేరిన మహిళ.. అకస్మాత్తుగా ఫోన్ బంద్..
రాత్రి స్కూటీపై ఇంటికి బయలు దేరిన మహిళ.. అకస్మాత్తుగా ఫోన్ బంద్..
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు