డోంట్ రైడ్ ర్యూడ్ అనే సాంగ్‌తో.. అదరగొట్టేశాడు..!

బిగ్ బాస్ సీజన్ టూ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోల్ రైడా ర్యాప్ సింగర్‌గా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నాడు. ఎప్పుడూ కొత్తగా ఆల్బమ్స్ చేస్తూ అలరిస్తున్న రోల్ తాజాగా సోషల్ మెసేజ్‌ని మీడియో ద్వారా తెలియజేశాడు. ఈ వీడియోలో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, సిగ్నల్ జంప్ చేయడం వంటివ చేస్తే ఎదుర‌య్యే అన‌ర్ధాల‌ని పాట ద్వారా తెలియ‌జేశాడు. ప్రతి రోజు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు. మనందరం కలిసి ప్రజలలో […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:42 pm, Wed, 19 June 19
డోంట్ రైడ్ ర్యూడ్ అనే సాంగ్‌తో.. అదరగొట్టేశాడు..!

బిగ్ బాస్ సీజన్ టూ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోల్ రైడా ర్యాప్ సింగర్‌గా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నాడు. ఎప్పుడూ కొత్తగా ఆల్బమ్స్ చేస్తూ అలరిస్తున్న రోల్ తాజాగా సోషల్ మెసేజ్‌ని మీడియో ద్వారా తెలియజేశాడు. ఈ వీడియోలో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, సిగ్నల్ జంప్ చేయడం వంటివ చేస్తే ఎదుర‌య్యే అన‌ర్ధాల‌ని పాట ద్వారా తెలియ‌జేశాడు. ప్రతి రోజు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు. మనందరం కలిసి ప్రజలలో సామాజిక చైతన్యం తీసుకురావాలని రోల్ పేర్కొన్నాడు. డోంట్ రైడ్ ర్యూడ్ అనే పేరుతో ఓ ఆడియో సాంగ్ ని విడుదల చేశాడు.