AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇల్లెందులో రోడ్డు విస్తరణ పనులు.. ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణములో జగదాంబ సెంటర్ నుండి లలిత కళా మందిర్ వరకు చేపట్టిన అర్&బి రోడ్డు విస్తరణ ఉద్రికత్తకు దారితీసింది. ఈ విషయంలో స్థానికులకు, టిఆర్ఎస్, మున్సిపల్, ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రామ్ లాల్ అనే నాయకుడిపై మున్సిపల్ ఛైర్మన్ సాక్షిగా వైస్ చైర్మెన్ జానీపాషా భూతులు తిడుతూ దాడికి దిగాడు. ఒక వాస్తావాన్ని అడిగినందుకు తనపై మున్సిపల్ వైస్ ఛైర్మన్ జానీ చెయ్యి చేసుకున్నాడని రామ్ లాల్ పోలీసులకు ఫిర్యాదు. […]

ఇల్లెందులో రోడ్డు విస్తరణ పనులు.. ఉద్రిక్తత
Venkata Narayana
|

Updated on: Oct 19, 2020 | 2:33 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణములో జగదాంబ సెంటర్ నుండి లలిత కళా మందిర్ వరకు చేపట్టిన అర్&బి రోడ్డు విస్తరణ ఉద్రికత్తకు దారితీసింది. ఈ విషయంలో స్థానికులకు, టిఆర్ఎస్, మున్సిపల్, ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రామ్ లాల్ అనే నాయకుడిపై మున్సిపల్ ఛైర్మన్ సాక్షిగా వైస్ చైర్మెన్ జానీపాషా భూతులు తిడుతూ దాడికి దిగాడు. ఒక వాస్తావాన్ని అడిగినందుకు తనపై మున్సిపల్ వైస్ ఛైర్మన్ జానీ చెయ్యి చేసుకున్నాడని రామ్ లాల్ పోలీసులకు ఫిర్యాదు. ఈ సందర్భంగా కాస్త ఉద్రికత్త వాతావరణం ఏర్పడ్డంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

Follow Us
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం
రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు బిగ్ అలర్ట్.. సాయంత్రంలోపు ఈ పని..
రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు బిగ్ అలర్ట్.. సాయంత్రంలోపు ఈ పని..
బుమ్రాకు బ్యాకప్ ఇతనే.. లక్నో పేసర్‌ను దింపేసిన బీసీసీఐ..!
బుమ్రాకు బ్యాకప్ ఇతనే.. లక్నో పేసర్‌ను దింపేసిన బీసీసీఐ..!