AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్…

క‌రోనా దెబ్బకు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 13వ సీజ‌న్‌ను యూఏఈ కేంద్రంగా నిర్వ‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఓకే చెప్పిందని ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేశ్ ప‌టేల్..

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్...
Sanjay Kasula
|

Updated on: Aug 10, 2020 | 7:52 PM

Share

Received Govt Approvals for IPL in UAE : క్రికెట్ ప్రియులకు శుభవార్త లభించింది. ఐపీఎల్ 2020ని దుబాయిలో నిర్వహించుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. క‌రోనా దెబ్బకు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 13వ సీజ‌న్‌ను యూఏఈ కేంద్రంగా నిర్వ‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఓకే చెప్పిందని ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేశ్ ప‌టేల్ తెలిపారు. యూఏఈలోని షార్జా, దుబాయ్‌, అబుదాబీలో సెప్టెంబ‌ర్ 19 నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు ఐపీఎల్ సీజ‌న్ నిర్వ‌హించ‌నున్న‌విష‌యం తెలిసిందే.

ప్ర‌భుత్వం నుంచి లిఖిత పూర్వ‌కంగా అనుమ‌తి లభించిందని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ నుంచి హామీ అందిన వెంట‌నే లీగ్‌ను యూఏఈలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు స‌మాచార‌మిచ్చామని.. ఇప్పుడు అధికారికంగా ప‌త్రాలు కూడా అందిస్తామని బ్రిజేశ్ ప‌టేల్ తెలిపారు. ఇప్ప‌టికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు యూఏఈ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండ‌గా.. కొవిడ్‌-19 నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌ల మ‌ధ్యే లీగ్ నిర్వ‌హించాల‌ని మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Follow Us
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
పూర్వీకుల ఆరోగ్య రహస్యం.. ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే శరీరంలో..
పూర్వీకుల ఆరోగ్య రహస్యం.. ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే శరీరంలో..
ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
ఉద్యోగం చేసేవారి అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం శుభవార్త
ఉద్యోగం చేసేవారి అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం శుభవార్త
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 200 కోట్ల సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 200 కోట్ల సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
భారతీయ ఉద్యోగులకు భారీ ఊరట.. జూలై 15 నుంచి CETA అమల్లోకి
భారతీయ ఉద్యోగులకు భారీ ఊరట.. జూలై 15 నుంచి CETA అమల్లోకి
ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MoUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!
ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MoUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!
కప్పు గోధుమ పిండి, కట్ట పాలకూరతో ఇలా చేసి తింటే.. రోజంతా ఎనర్జీ
కప్పు గోధుమ పిండి, కట్ట పాలకూరతో ఇలా చేసి తింటే.. రోజంతా ఎనర్జీ