Realme GT Neo 3: రియల్ మీ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో అదిరిపోయే ఫీచర్లు..
Realme GT Neo 3: ప్రస్తుతం మార్కెట్లో 5జీ ఫోన్‌లు సందడి చేస్తున్న సమయంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ తాజాగా భారత మార్కెట్లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. రియల్‌మీ జీటీ నియో 3 పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌ను ఏప్రిల్ 29న విడుదల చేయనున్నారు..