పునర్నవి, రాహుల్ ఓట్ల కోసమే లవ్ గేమ్ ఆడారా?

|

Nov 05, 2019 | 9:28 PM

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్‌గా రాక్ స్టార్ రాహుల్ సిప్లిగంజ్ గెలిచిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి అడుగుపెట్టిన రాహుల్.. అనూహ్యంగా ప్రేక్షకుల మనసును దోచుకుని ట్రోఫీని గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదగా రూ. 50 లక్షల నగదు బహుమతి అందుకున్న రాహుల్.. టీవీ9కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. పునర్నవితో లవ్ గేమ్ వట్టి పుకార్లేనని చెప్పిన రాహుల్… పున్ను తనకు బెస్ట్ ఫ్రెండ్ […]

పునర్నవి, రాహుల్ ఓట్ల కోసమే లవ్ గేమ్ ఆడారా?
Follow us on

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్‌గా రాక్ స్టార్ రాహుల్ సిప్లిగంజ్ గెలిచిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి అడుగుపెట్టిన రాహుల్.. అనూహ్యంగా ప్రేక్షకుల మనసును దోచుకుని ట్రోఫీని గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదగా రూ. 50 లక్షల నగదు బహుమతి అందుకున్న రాహుల్.. టీవీ9కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

పునర్నవితో లవ్ గేమ్ వట్టి పుకార్లేనని చెప్పిన రాహుల్… పున్ను తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. హౌస్‌లోకి తనకి చాలా సపోర్ట్ ఇచ్చి ఆడించేదని రాహుల్ అన్నాడు. ఓట్లు కోసం ఇద్దరం లవ్ గేమ్ ఆడలేదని అతడు చెప్పాడు. ఇంకా మరిన్ని విషయాలు గురించి రాహుల్ మాటల్లోనే…