AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ ప్రేమలో పడ్డ టాలీవుడ్ విలన్! ఈయనది 51.. ఆమెది 33

51 ఏళ్ల రాహుల్ దేవ్ మళ్లీ ప్రేమలో పడ్డారు. 33 ఏళ్ల మోడల్‌ ముగ్ధా గాడ్సేతో డేటింగ్ చేస్తున్నారు. రాహుల్‌కు సిద్ధార్థ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే రాహుల్ భార్య రయీనా కొన్నాళ్ల కిందట..

మళ్లీ ప్రేమలో పడ్డ టాలీవుడ్ విలన్! ఈయనది 51.. ఆమెది 33
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 09, 2020 | 7:23 AM

Share

తెలుగుతో పాటు బాలీవుడ్ సహా అనేక చిత్రాల్లో విలన్ రోల్ పోషించిన రాహుల్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన.. ‘సింహాద్రి’ సినిమాలో విలన్‌గా ప్రేక్షకులకు గుర్తుండిపోయే అలాంటి మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇప్పటికీ.. 20 ఏళ్ల అబ్బాయిలానే ఫిజిక్‌ని మెయిన్‌టైన్ చేస్తూ ఉంటారు. ఈయనికి దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు.

కాగా.. 51 ఏళ్ల రాహుల్ దేవ్ మళ్లీ ప్రేమలో పడ్డారు. 33 ఏళ్ల మోడల్‌ ముగ్ధా గాడ్సేతో డేటింగ్ చేస్తున్నారు. రాహుల్‌కు సిద్ధార్థ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే రాహుల్ భార్య రయీనా కొన్నాళ్ల కిందట క్యాన్సర్‌తో మరణించారు. రాహుల్, రయీనాలు చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. స్నేహం కాస్తా.. ప్రేమగా మారి వీరిద్దరూ 1998లో వివాహం చేసుకున్నారు. కొడుకు పుట్టిన 11 ఏళ్లకు రయీనాకు క్యాన్సర్ ఉందని తెలిసింది. దాంతో రాహుల్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి భార్యతోనే ఉన్నారు. కానీ.. క్యాన్సర్ ముదరడంతో 2009లో ఆమె కన్నుమూశారు.

భార్య మరణించడంతో.. తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు రాహుల్. మళ్లీ కొన్నేళ్ల తర్వాత సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయనకు ముగ్ధా పరిచయం.. ప్రేమగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరికీ మధ్య దాదాపు 14 ఏళ్ల వయసు గ్యాప్ ఉంది. అయినా ఇందులో వర్రీ అవ్వాల్సింది లేదని రాహుల్ అన్నారు. ఈ విషయం నా కుమారుడు సిద్ధార్థ్‌తో పాటు ముగ్ధా తల్లిదండ్రులకు కూడా తెలుసని ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నారు రాహుల్.

ఇది కూడా చదవండి: ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు.. వీలునామా రద్దు చేయించిన తమ్ముడు! కారణమేంటంటే?

ఇది కూడా చదవండి: అసలు టార్గెట్ దొరబాబు కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే!

Read More: 30 ఏళ్ల తర్వాత కూడా.. ‘కర్తవ్యం’కు అరుదైన గుర్తింపు.. ఆనందంలో విజయ శాంతి

Read More this also: ఆయన్ని కొడితే రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ.. ఆనందంలో రోజా!

100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది