AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా దెబ్బకి కదులుతున్న బొమ్మలు..!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా.. సామాజిక భౌతికరూపం పాటించేలా రకరకాల విన్యాసాలు చేయిస్తోంది. ఏకంగా ఓ తండ్రీ కూతుర్లను కార్టూన్ బొమ్మల వేషాలు వేయించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. కొవిడ్-19 సమయంలో భౌతిక దూరం పాటించడంలో భాగంగా మాస్క్ ధరించి దూరం ఉంటుంటే.. మరింకొందరు గొడుగులు వాడుతున్నారు. ఇక మీటర్ దూరం సర్కిల్ ఏర్పాటు చేసుకుని కరోనా నుంచి తప్పించుకుంటున్నారు. ఏకంగా కొందరు వెండి మాస్క్ ఉపయోగిస్తున్నారు. అయితే అందరిలా ఉంటే […]

కరోనా దెబ్బకి కదులుతున్న బొమ్మలు..!
Balaraju Goud
|

Updated on: Oct 18, 2020 | 8:38 PM

Share

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా.. సామాజిక భౌతికరూపం పాటించేలా రకరకాల విన్యాసాలు చేయిస్తోంది. ఏకంగా ఓ తండ్రీ కూతుర్లను కార్టూన్ బొమ్మల వేషాలు వేయించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. కొవిడ్-19 సమయంలో భౌతిక దూరం పాటించడంలో భాగంగా మాస్క్ ధరించి దూరం ఉంటుంటే.. మరింకొందరు గొడుగులు వాడుతున్నారు. ఇక మీటర్ దూరం సర్కిల్ ఏర్పాటు చేసుకుని కరోనా నుంచి తప్పించుకుంటున్నారు. ఏకంగా కొందరు వెండి మాస్క్ ఉపయోగిస్తున్నారు.

అయితే అందరిలా ఉంటే గమ్మత్యేముంటుందనకున్నాడో ఏమో.. తనతో పాటు తన కూతురికి చిత్రమైన కాస్ట్యూమ్స్ తయారు చేయించాడు స్పెయిన్ కి చెందిన ఓ తండ్రి.

తన గారాలపట్టి జైమీ కరొనెల్ అందమైన డిజైన్స్ తో కస్ట్యూమ్స్ కుట్టించాడు. దీంతో తెగ సంబరపడిన జైమీ కరొనెల్ తండ్రి.. తమ డ్రెస్సింగ్ స్టైల్ క్లిప్పింగ్స్‌ను రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. బ్యాట్‌మేన్, వండర్ వుమన్, రపంజెల్, పస్కల్, గోకు, ఒలాఫ్, ఎలిసా, డ్రాగన్ బాల్ జెడ్… ఇలా ఎన్నో యానిమేషన్ కేరక్టర్ల డ్రెస్సింగ్స్ వేసుకుంటూ… తండ్రీ, కూతురూ… రోజూ నిత్యవసరాలు కొనుక్కోవడానికి వెళ్లొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Follow Us
మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి..
మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి..
సీఎం విజయ్ దళపతి ధరించే బెల్ట్ గురించి తెలుసా.. ?
సీఎం విజయ్ దళపతి ధరించే బెల్ట్ గురించి తెలుసా.. ?
ఏం తెలివిరా సామీ? స్మార్ట్‌ కోతి..గివ్ అండ్ టేక్ బిజినెస్ చూశారో
ఏం తెలివిరా సామీ? స్మార్ట్‌ కోతి..గివ్ అండ్ టేక్ బిజినెస్ చూశారో
రాష్ట్రంలోనే తొలి రోప్ వేకు రంగం సిద్ధం..!
రాష్ట్రంలోనే తొలి రోప్ వేకు రంగం సిద్ధం..!
నలుపు రంగు నిజంగా అశుభమేనా? పూజల్లో ఎందుకు దూరంగా ఉంచుతారో తెలుసా
నలుపు రంగు నిజంగా అశుభమేనా? పూజల్లో ఎందుకు దూరంగా ఉంచుతారో తెలుసా
రైతు పర్మిషన్ లేకుండా పొలంలో కరెంట్, సెల్ టవర్లు వేస్తే ఏంచేయాలి?
రైతు పర్మిషన్ లేకుండా పొలంలో కరెంట్, సెల్ టవర్లు వేస్తే ఏంచేయాలి?
మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు
మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు
20 నిమిషాల పనికి రూ.9,500 ఫీజు, అక్కడ మెకానిక్ సంపాదన తెలిస్తే
20 నిమిషాల పనికి రూ.9,500 ఫీజు, అక్కడ మెకానిక్ సంపాదన తెలిస్తే
పార్టీ ఒత్తిడికి తలొగ్గిన స్టార్మర్.. ప్రధాని పదవికి గుడ్‌బై!
పార్టీ ఒత్తిడికి తలొగ్గిన స్టార్మర్.. ప్రధాని పదవికి గుడ్‌బై!
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..