AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పటి నా నడకను మీరు చూశారా..

తన అందంతోనే కాక, యాక్టింగ్‌తోనూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలీవుడ్​ ముద్దుగుమ్మ. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ తన లైఫ్‌స్టైల్‌ని తానే తీర్చిదిద్దుకున్న గ్రేట్ విమెన్. మిస్ వరల్డ్ 2000 కిరీటాన్ని..

అప్పటి నా నడకను మీరు చూశారా..
Sanjay Kasula
|

Updated on: Jul 25, 2020 | 6:36 AM

Share

ప్రియాంక చోప్రా.. తన అందంతోనే కాక, యాక్టింగ్‌తోనూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలీవుడ్​ ముద్దుగుమ్మ. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ తన లైఫ్‌స్టైల్‌ని తానే తీర్చిదిద్దుకున్న గ్రేట్ విమెన్. మిస్ వరల్డ్ 2000 కిరీటాన్ని సొంత చేసుకున్న సౌందర్య రాశి.

బాలీవుడ్​లో 50కిపైగా సినిమాల్లో నటించి.. విభిన్న పాత్రలతో మెప్పించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను  సృష్టించుకున్నారు. హాలీవుడ్​లో  తనదైన ముద్ర వేసిన బాలీవుడ్​​ నటుల్లో ప్రియాంక ఒకరు. 2000 సంవత్సరంలో మిస్​ ఇండియా, మిస్ వరల్డ్​​గా గుర్తింపు పొందిన ఈ నటి.. ఆ తర్వాత తన సినీ కెరీర్​ను ప్రారంభించి గొప్ప విజయాలను సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

ప్రియాంకా చోప్రా ఇటీవలే సినీ కెరీర్​లో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2000 సంవత్సరంలో మిస్​ ఇండియా టైటిల్ గెలుచుకున్నప్పటి వీడియోనూ ఇన్​స్టా వేదికగా షేర్​ చేశారు.  ఆ సమయంలో తన స్టైల్​, నడిచే విధానంపై సరదాగా చమత్కరించారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!