గ్రామ/వార్డు సచివాలయ అభ్యర్ధులకు గమనిక.. ప్రాథమిక కీ విడుదల

గ్రామ/ వార్డు సచివాలయ అభ్యర్ధులకు ముఖ్య గమనిక. నిన్నటితో విజయవంతంగా ముగిసిన సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించిన ప్రాధమిక 'కీ'లను..

గ్రామ/వార్డు సచివాలయ అభ్యర్ధులకు గమనిక.. ప్రాథమిక కీ విడుదల

Updated on: Sep 27, 2020 | 1:25 PM

AP Secretariat Jobs: గ్రామ/ వార్డు సచివాలయ అభ్యర్ధులకు ముఖ్య గమనిక. నిన్నటితో విజయవంతంగా ముగిసిన సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించిన ప్రాధమిక ‘కీ’లను అధికారులు విడుదల చేశారు. నాలుగు రకాల టెస్ట్ బుక్‌లెట్‌ సిరీస్ కోడ్‌ల వారీగా ‘కీ’లను రిలీజ్ చేశారు. వాటిపై ఈ నెల 29 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

అభ్యర్ధులు నుంచి నమోదైన అభ్యంతరాలను పరిశీలించి.. వీలైనంత త్వరలోనే తుది ‘కీ’ను విడుదల చేస్తామని తెలిపారు. కాగా, ఈ నెల 20 నుంచి 26 వరకు మొత్తం 16,208 ఉద్యోగాలకు సంబంధించి 14 రకాల రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సుమారు 72.73 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

Also Read:

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..

ఏపీలో తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగిన కరోనా కేసులు..!

Loading...
Unable to load recommendations.
Follow Us