లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ అనిల్ భట్‌కు ఉత్త‌మ యుద్ధ‌ సేవా మెడ‌ల్‌

న్యూఢిల్లీ : జ‌మ్మూక‌శ్మీర్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను నెల‌కొల్పేందుకు ఉగ్ర‌వాద నిరోధ‌క కార్య‌క‌లాపాల‌ను విజ‌య‌వంతంగా చేప‌డుతున్న లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ అనిల్ కుమార్ భ‌ట్‌కు ఉత్త‌మ్ యుద్ధ్‌ సేవా మెడ‌ల్ ద‌క్కింది. ఇవాళ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డును అనిల్ కుమార్‌కు ప్ర‌దానం చేశారు. అలాగే సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ప్ర‌దీప్ కుమార్ పాండాకు మ‌ర‌ణాణంత‌రం కీర్తిచ‌క్ర అవార్డును ప్ర‌దానం చేశారు. క‌శ్మీర్ ఆప‌రేష‌న్‌లో ప్ర‌దీప్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. అయితే కానిస్టేబుల్ ప్ర‌దీప్ భార్య ఇవాళ […]

లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ అనిల్ భట్‌కు ఉత్త‌మ యుద్ధ‌ సేవా మెడ‌ల్‌
Follow us

| Edited By:

Updated on: Mar 19, 2019 | 12:54 PM

న్యూఢిల్లీ : జ‌మ్మూక‌శ్మీర్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను నెల‌కొల్పేందుకు ఉగ్ర‌వాద నిరోధ‌క కార్య‌క‌లాపాల‌ను విజ‌య‌వంతంగా చేప‌డుతున్న లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ అనిల్ కుమార్ భ‌ట్‌కు ఉత్త‌మ్ యుద్ధ్‌ సేవా మెడ‌ల్ ద‌క్కింది. ఇవాళ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డును అనిల్ కుమార్‌కు ప్ర‌దానం చేశారు. అలాగే సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ప్ర‌దీప్ కుమార్ పాండాకు మ‌ర‌ణాణంత‌రం కీర్తిచ‌క్ర అవార్డును ప్ర‌దానం చేశారు. క‌శ్మీర్ ఆప‌రేష‌న్‌లో ప్ర‌దీప్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. అయితే కానిస్టేబుల్ ప్ర‌దీప్ భార్య ఇవాళ రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా కీర్తి చ‌క్ర అవార్డును అందుకున్నారు. అంతేకాదు భార‌త ఆర్మీకి చెందిన సిపాయి విజ‌య్ కుమార్‌కు కూడా మ‌ర‌ణాణంత‌రం కీర్తి చ‌క్ర అవార్డును ప్ర‌దానం చేశారు. విజ‌య్ కుమార్ భార్య ఆ అవార్డు అందుకున్నారు.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..