ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో రాష్ట్రపతి ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో హాజరైన రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినిమా ప్రముఖులు, బిమ్‌స్టెక్ దేశాధినేతల నడుమ ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. భారతదేశానికి సేవ చేసే భాగ్యం తనకు మరోసారి దక్కటం ఎంతో గౌరవప్రదంగా ఉందని ఈ కార్యక్రమానికి కొద్దిసేపటి ముందు మోదీ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు.  #WATCH: Narendra Modi […]

ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 30, 2019 | 9:10 PM

భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో రాష్ట్రపతి ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో హాజరైన రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినిమా ప్రముఖులు, బిమ్‌స్టెక్ దేశాధినేతల నడుమ ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. భారతదేశానికి సేవ చేసే భాగ్యం తనకు మరోసారి దక్కటం ఎంతో గౌరవప్రదంగా ఉందని ఈ కార్యక్రమానికి కొద్దిసేపటి ముందు మోదీ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు.