సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ‘పిల్’…

సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పనులను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రదీప్ కుమార్ యాదవ్ అనే యాక్టివిస్ట్ సుప్రీంకోర్టుకెక్కారు. ఈ కోవిద్ పాండమిక్ సమయంలో..ముఖ్యంగా దేశమంతా...

సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 'పిల్'...
Plea Filed Vin Sc Against Allowing Central Vista Project Works,delhi
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 02, 2021 | 9:38 PM

సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పనులను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రదీప్ కుమార్ యాదవ్ అనే యాక్టివిస్ట్ సుప్రీంకోర్టుకెక్కారు. ఈ కోవిద్ పాండమిక్ సమయంలో..ముఖ్యంగా దేశమంతా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరి కాదని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేసేలా చూడాలని పిటిషన్ దారు దాఖలు చేసిన పిల్ ను హైకోర్టు గతనెల 31 న కొట్టివేసింది. ఇది నేషనల్ ప్రాజెక్టు అని, నిర్మాణ పనులను ఆపాలనడంలో అర్థం లేదని చీఫ్ జస్టిస్ డీ.ఎన్.పటేల్, న్యాయమూర్తి జ్యోతిసింగ్ లతో కూడిన బెంచ్ పేర్కొంది. ఈ పిటిషన్ దురుద్దేశపూరితమని వ్యాఖ్యానించింది. ఈ పిల్ ‘జెన్యూన్’ కాదని స్పష్టం చేసింది. నిర్మాణ కార్మికులు సైట్ లో ఉన్నందున పనులను ఆపాలన్న ప్రసక్తే తలెత్తదని కూడా పేర్కొంది. కాగా రూ. 20 వేల కోట్లతో కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది.

కాగా ఈ ప్రాజెక్టు పనుల్లో ఉన్న కార్మికులు, కూలీలంతా కోవిద్ నిబంధనలను పాటిస్తూ పని చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చ్చాయి. వీరిని ప్రత్యేకంగా ఢిల్లీ శివార్లలోని గ్రామం నుంచి తీసుకువచ్చి వారితో పనులు చేయిస్తున్నారు. బహుశా సుప్రీంకోర్టు కూడా ఈ ప్రాజెక్టు పనులకు అనుమతించవచ్చునని భావిస్తున్నారు. ఇవి శరవేగంగా సాగుతున్నాయి. లోగడ విపక్షాలు,కొందరు పర్యావరణ వేత్తలు కూడా ఈ ప్రాజెక్టు పనులకు అభ్యంతరం తెలిపారు. అయితే వీరి వాదనను అధికార బీజేపీ నేతలు ఖండిస్తూ వచ్చారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : ఆకాశంలో మరో అద్భుతం ..ఈ సారి గంటకు పైగా వీక్షించే అవకాశం..: solar eclipse Viral Video

మోడీ జీ నా దగ్గర డబ్భులు లేవు..కేంద్రం తీరుపై ఝార్ఖండ్ సీఎం తీవ్ర అసంతృప్తి : Hemant Soren Fire video

విజయవాడ రైల్వే స్టేషన్ పై కరోనా ఎఫెక్ట్.. వెలవెలబోతున్న రైల్వే స్టేషన్లు :Andhra Pradesh Railway stations video

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..