AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీహెచ్‌డీ చేసినా.. టెర్రరిస్టే

సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా.. మార్చి నెలలో జమ్ము-శ్రీనగర్ రహదారిపై కారు బాంబు పేల్చిన ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అయితే వీరిలో ఓ పీహెచ్‌డీ స్కాలర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. జామత్‌-ఇ-ఇస్లామీ క్రీయాశీల కార్యకర్త, పీహెచ్‌డీ స్కాలర్‌ హిలాల్‌ అహ్మద్‌ మాంటో అరెస్టైన వారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. పంజాబ్‌లోని భటిండాలో గల సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా బనీహల్‌ కారు […]

పీహెచ్‌డీ చేసినా.. టెర్రరిస్టే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 30, 2019 | 4:29 PM

Share

సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా.. మార్చి నెలలో జమ్ము-శ్రీనగర్ రహదారిపై కారు బాంబు పేల్చిన ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అయితే వీరిలో ఓ పీహెచ్‌డీ స్కాలర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. జామత్‌-ఇ-ఇస్లామీ క్రీయాశీల కార్యకర్త, పీహెచ్‌డీ స్కాలర్‌ హిలాల్‌ అహ్మద్‌ మాంటో అరెస్టైన వారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. పంజాబ్‌లోని భటిండాలో గల సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా బనీహల్‌ కారు పేలుడుకి.. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?