ఇవి తెలిస్తే రోజుకొక మిర్చి అన్నంలోనే తినేస్తారు 

Prasanna Yadla

08 August  2026

Pic credit - Pinterest

వర్షంలో గోధుమ పిండి పకోడీలను  ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని లాగిస్తారు. ఎలా చేయాలో ఇక్కడ చదివి చూద్దాం..

గోధుమ పిండి పకోడీ

పచ్చిమిర్చిలో ఎక్కువగా విటమిన్‌ C, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

పచ్చిమిర్చి

ఈ మిర్చి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకే అన్ని కూరల్లో దీనిని వేస్తారు

 అన్ని కూరల్లో దీనిని వేస్తారు 

ఇంకా ఈ మిర్చిలో ఉండే  క్యాప్సైసిన్ శరీరంలోని వేడిని పెంచడంలో ఇది హెల్ప్ చేస్తుంది 

శరీరంలోని వేడిని

మీరు వీటిని సరైన మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది 

 జీర్ణక్రియ పనితీరు 

ఈ పచ్చిమిర్చి చాలా తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి దీనిని మీ రోజువారీ వంటల్లో కూడా తీసుకోవచ్చు 

పచ్చిమిర్చి 

ఇంకా దీనిలో ఉండే విటమిన్‌ C శరీర రోగనిరోధక వ్యవస్థకు ఎంతగానో ఇది హెల్ప్ చేస్తుంది 

శరీర రోగనిరోధక వ్యవస్థ

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్