AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Former Naxalite Hulchul: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ఓ మాజీ నక్సలైట్ హల్‌చల్.. తన షర్ట్ జేబులో ఏం పెట్టుకొని వచ్చాడో తెలిస్తే..

Former Naxalite Hulchul: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ఓ మాజీ నక్సలైట్ హల్‌చల్ సృష్టించాడు. కలెక్టర్‌ను

Former Naxalite Hulchul: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ఓ మాజీ నక్సలైట్ హల్‌చల్.. తన షర్ట్ జేబులో ఏం పెట్టుకొని వచ్చాడో తెలిస్తే..
uppula Raju
|

Updated on: Jan 05, 2021 | 5:40 PM

Share

Former Naxalite Hulchul: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ఓ మాజీ నక్సలైట్ హల్‌చల్ సృష్టించాడు. కలెక్టర్‌ను కలవడానికి పెప్పర్ స్ప్రే జేబులో పెట్టుకొని వచ్చాడు. అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేసేసరికి జేబులోంచి పెప్పర్ స్ప్రే బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా ఎవరిపై అటాక్ చేయడానికి ఇతడు కలెక్టరేట్ వచ్చాడు. పెప్పర్ స్పే కథ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని గురించి ప్రశ్నించిన పోలీసులకు అతడు ఒకటే సమాధానం చెబుతున్నాడు. తన వ్యక్తిగత భద్రత కోసం పెప్పర్ స్ప్రే వాడుతున్నానని చెబుతున్నాడు. ఇతడు చెప్పే సమాధానం పోలీసులు నమ్మడం లేదు. వ్యక్తిగత భద్రతకు,పెప్పర్ స్ప్రే‌కు పొంతన కుదరక పోయేసరికి ఆ మాజీ నక్సలైట్‌ను పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.

Extra Marital Affair: ఖమ్మం జిల్లాలో భార్యను హింసిస్తున్న భర్త.. ఎంబీబీఎస్ సీటును కోల్పోయిన కుమారుడు.. కారణం ఏంటో తెలుసా..

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి